Hussain Sagar Lake View Park Pics: హుస్సేన్‌సాగర్‌ తీరంలో మరో అందమైన పార్కు (ఫోటోలు) | Lake Front Park At Hussain Sagar In Hyderabad, Photos Trending On Social Media - Sakshi
Sakshi News home page

Hussain Sagar Lake View Park Pics: హుస్సేన్‌సాగర్‌ తీరంలో మరో అందమైన పార్కు (ఫోటోలు)

Published Wed, Sep 20 2023 8:34 AM | Last Updated on Wed, Sep 20 2023 10:37 AM

Lakeview Park in Hussain Sagar Hyderabad - Sakshi1
1/23

హైదరాబాద్: మహా నగరంలోనే ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందిన హుస్సేన్‌సాగర్‌ తీరంలో మరో అందమైన పార్కు రూపుదిద్దుకుంది.

Lakeview Park in Hussain Sagar Hyderabad - Sakshi2
2/23

ఒకవైపు అమరుల స్మారకం, మరోవైపు శ్వేతసౌధాన్ని తలపించే సచివాలయం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భారీ విగ్రహం సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

Lakeview Park in Hussain Sagar Hyderabad - Sakshi3
3/23

హుస్సేన్‌సాగర్‌ సుందరీకరణలో భాగంగా జలవిహార్‌ సమీపంలో 10 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.26.65 కోట్లతో హెచ్‌ఎండీఏ లేక్‌వ్యూ పార్కును అభివృద్ధి చేసింది. త్వరలోనే దీనిని ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో వెల్లడించారు.

Lakeview Park in Hussain Sagar Hyderabad - Sakshi4
4/23

ఈ పార్కులో ఎలివేటెడ్‌ వాక్‌వేస్‌ను ఏర్పాటు చేశారు. ఈ వాక్‌వేలపై నడుస్తుంటే హుస్సేన్‌సాగర్‌ జలాశయంలో నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. ఒక్కొక్కటి 110 మీటర్ల చొప్పున 4 ఎలివేటెడ్‌ వాక్‌వేలు ఉన్నాయి. పార్కులో అన్ని వైపులా వెళ్లేలా వాక్‌వేలను ఏర్పాటు చేశారు.

Lakeview Park in Hussain Sagar Hyderabad - Sakshi5
5/23

అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో అభివృద్ధి చేసిన ఈ పార్కులో పెవిలియన్స్‌, పంచతత్వ వాక్‌వే, సెంట్రల్‌ పాత్‌వే, అండర్‌ పాస్‌లు ఉన్నాయి. జలాశయంపై 15 మీటర్ల పొడవైన డెక్‌ ఉంటుంది.

Lakeview Park in Hussain Sagar Hyderabad - Sakshi6
6/23

లేక్‌వ్యూ పార్కును పచ్చదనం ఉట్టిపడేలా అందమైన ల్యాండ్‌స్కేప్‌తో అభివృద్ధి చేశారు. ఆర్కిటెక్‌ డిౖజైన్‌లలో సుమారు 4 లక్షల మొక్కలను నాటినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. 25 ఏళ్ల వయసున్న 22 చెట్లను ఈ పార్కులో విజయవంతంగా ట్రాన్స్‌లొకేట్‌ చేశారు. మరో 40 అరుదైన మొక్కలను నాటారు.

Lakeview Park in Hussain Sagar Hyderabad - Sakshi7
7/23

పార్కు అభివృద్ధి కోసం రూ.22 కోట్లు ఖర్చు కాగా, ల్యాండ్‌స్కేప్‌, ఎలక్ట్రికల్‌ వర్క్స్‌ కోసం మరో రూ.4.65 కోట్లు వెచ్చించినట్లు అధికారులు తెలిపారు.

Lakeview Park in Hussain Sagar Hyderabad - Sakshi8
8/23

లేక్‌వ్యూపార్కు ఉదయం 5.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు తెరిచి ఉంటుంది. పిల్లలకు రూ.10, పెద్దలకు రూ.50 చొప్పున ప్రవేశ రుసుం. వాకర్స్‌ నెలకు రూ.100 చొప్పున చెల్లించాలి.

Lakeview Park in Hussain Sagar Hyderabad - Sakshi9
9/23

Lakeview Park in Hussain Sagar Hyderabad - Sakshi10
10/23

Lakeview Park in Hussain Sagar Hyderabad - Sakshi11
11/23

Lakeview Park in Hussain Sagar Hyderabad - Sakshi12
12/23

Lakeview Park in Hussain Sagar Hyderabad - Sakshi13
13/23

Lakeview Park in Hussain Sagar Hyderabad - Sakshi14
14/23

Lakeview Park in Hussain Sagar Hyderabad - Sakshi15
15/23

Lakeview Park in Hussain Sagar Hyderabad - Sakshi16
16/23

Lakeview Park in Hussain Sagar Hyderabad - Sakshi17
17/23

Lakeview Park in Hussain Sagar Hyderabad - Sakshi18
18/23

Lakeview Park in Hussain Sagar Hyderabad - Sakshi19
19/23

Lakeview Park in Hussain Sagar Hyderabad - Sakshi20
20/23

Lakeview Park in Hussain Sagar Hyderabad - Sakshi21
21/23

Lakeview Park in Hussain Sagar Hyderabad - Sakshi22
22/23

Lakeview Park in Hussain Sagar Hyderabad - Sakshi23
23/23

Related Photos By Category

Related Photos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement