12 Best Forgotten Mahindra Vehicles of India - Sakshi
Sakshi News home page

మరుగున పడిన అద్భుతమైన మహీంద్రా వాహనాలు (ఫోటోలు)

Published Fri, May 19 2023 6:23 PM | Last Updated on

Mahindra brand forgotten vehicles in india details in telugu - Sakshi1
1/12

మరుగున పడిన అద్భుతమైన మహీంద్రా వాహనాలు (ఫోటోలు)

Mahindra brand forgotten vehicles in india details in telugu - Sakshi2
2/12

మహీంద్రా ఎఎక్స్ఇ: మహీంద్రా కంపెనీ రక్షక దళాల కోసం కూడా ఈ కారుని సరఫరా చేసింది. దీనిని ఇండియన్ పిలుస్తారు

Mahindra brand forgotten vehicles in india details in telugu - Sakshi3
3/12

మహీంద్రా ఎటివి: ఇది రోక్సర్ థార్ బేస్డ్ యుటిలిటీ వెహికల్. ఇసుకలో మాత్రమే కాకుండా మంచులో కూడా నడుస్తుంది

Mahindra brand forgotten vehicles in india details in telugu - Sakshi4
4/12

మహీంద్రా బొలెరో ఇన్వాడెర్: ఇది మూడు డోర్లు కలిగిన వెర్షన్, సైడ్ ఫేసింగ్ వెనుక సీట్లు ఉన్నాయి

Mahindra brand forgotten vehicles in india details in telugu - Sakshi5
5/12

మహీంద్రా కమాండర్: మొదటి సారిగా 1991లో ఈ కారు అమ్మకానికి వచ్చింది

Mahindra brand forgotten vehicles in india details in telugu - Sakshi6
6/12

మహీంద్రా గ్రాండ్ ఆర్మడ: అప్పట్లో భారత మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది ఎస్‌యువి

Mahindra brand forgotten vehicles in india details in telugu - Sakshi7
7/12

మహీంద్రా వాయేజర్: 1990లో కంపెనీ ఈ కారుని విక్రయించింది

Mahindra brand forgotten vehicles in india details in telugu - Sakshi8
8/12

మహీంద్రా లెజెండ్: ప్రారంభంలో మహీంద్రా లెజెండ్ థార్ బాగా ప్రాచుర్యం చెందిన మహీంద్రా కార్లలో ఒకటి

Mahindra brand forgotten vehicles in india details in telugu - Sakshi9
9/12

జెన్‌జె (GenZe): జెన్‌జె అనేది అమెరికాకు చెందిన మహీంద్రా అనుబంధ సంస్థ. ఇది గంటకు 50 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది

Mahindra brand forgotten vehicles in india details in telugu - Sakshi10
10/12

మహీంద్రా బోట్స్: లగ్జరీ పడవలను తయారుచేసే మెరైన్ బ్రాండ్‌ను మహీంద్రా అప్పట్లోనే ప్రారంభించింది

Mahindra brand forgotten vehicles in india details in telugu - Sakshi11
11/12

మహీంద్రా ఫార్ములా ఇ: మహీంద్రా ఫార్ములా ఇ ప్రపంచంలో బాగా ప్రసిద్ది చెందిన ఛాంపియన్‌షిప్‌ కారు

Mahindra brand forgotten vehicles in india details in telugu - Sakshi12
12/12

మహీంద్రా మోటో3: మొదటిసారి 2016 ఆటో ఎక్స్‌పోలో కనిపించింది

Advertisement
 
Advertisement

పోల్

Advertisement