ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ నిర్వహించిన జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో తొమ్మిదిమంది సాక్షి ఫొటోగ్రాఫర్లకు అవార్డులు లభించాయి. ( అవార్డు వచ్చిన ఫొటో, సాక్షి ఫోటో గ్రాఫర్,వి.రూబెన్ బెసాలియల్ (విజయవాడ)

ఎంపీ మోపిదేవి వెంకటరమణ నుంచి అవార్డు అందుకుంటున్న సాక్షి ఫొటో గ్రాఫర్ వి.రూబెన్ బెసాలియల్ (విజయవాడ)

అవార్డు వచ్చిన ఫొటో, సాక్షి ఫోటో గ్రాఫర్, ఎన్.కిషోర్ (విజయవాడ)

ఎంపీ మోపిదేవి వెంకటరమణ నుంచి అవార్డు అందుకుంటున్న సాక్షి ఫొటోగ్రాఫర్ ఎన్.కిషోర్ (విజయవాడ)

అవార్డు వచ్చిన ఫొటో, సాక్షి ఫోటో గ్రాఫర్, ఎస్.లక్ష్మీపవన్ (విజయవాడ)

ఎంపీ మోపిదేవి వెంకటరమణ నుంచి అవార్డు అందుకుంటున్న సాక్షి ఫొటోగ్రాఫర్ ఎస్.లక్ష్మీపవన్ (విజయవాడ)

అవార్డు వచ్చిన ఫొటో, సాక్షి ఫోటో గ్రాఫర్, ఎండీ నవాజ్ (వైజాగ్)

అవార్డు వచ్చిన ఫొటో, సాక్షి ఫోటో గ్రాఫర్, కె.మోహనకృష్ణ (తిరుపతి)

అవార్డు వచ్చిన ఫొటో, సాక్షి ఫోటో గ్రాఫర్, మహబూబ్ బాషా (అనంతపురం

ఎంపీ మోపిదేవి వెంకటరమణ నుంచి అవార్డు అందుకుంటున్న సాక్షి ఫొటోగ్రాఫర్ మహబూబ్ బాషా (అనంతపురం

అవార్డు వచ్చిన ఫొటో, సాక్షి ఫోటో గ్రాఫర్, వడ్డే శ్రీనివాసులు (కర్నూలు)

ఎంపీ మోపిదేవి వెంకటరమణ నుంచి అవార్డు అందుకుంటున్న సాక్షి ఫొటోగ్రాఫర్ వడ్డే శ్రీనివాసులు (కర్నూలు)

అవార్డు వచ్చిన ఫొటో, సాక్షి ఫోటో గ్రాఫర్, శివ కొల్లోజు (తెలంగాణ)