
ఫోటోలు చూడండి - మీకు నచ్చిన ఎలక్ట్రిక్ కార్ సెలెక్ట్ చేసుకోండి!

టాటా టియాగో ఈవీ: ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు & రేంజ్: 250 నుంచి 315 కిమీ/ఛార్జ్ (ఎంచుకున్న బ్యాటరీని బట్టి రేంజ్ ఉంటుంది)

బివైడి ఆటో 3: ప్రారంభ ధర రూ. 33.99 లక్షలు & రేంజ్: 345 కిమీ/ఛార్జ్

బివైడి ఈ6: ప్రారంభ ధర రూ. 29.15 లక్షలు & రేంజ్: 415 కిమీ/ఛార్జ్

సిట్రోయెన్ ఈసి3: ప్రారంభ ధర రూ. 11.50 లక్షలు & రేంజ్: 320 కిమీ/ఛార్జ్

హ్యుందాయ్ ఐయోనిక్ 5: ప్రారంభ ధర రూ. 45.95 లక్షలు & రేంజ్: 481 కిమీ/ఛార్జ్

హ్యుందాయ్ కోనా ఈవీ: ప్రారంభ ధర రూ. 23.84 లక్షలు & రేంజ్: 452 కిమీ/ఛార్జ్

కియా ఈవీ6: ప్రారంభ ధర రూ. 60.95 లక్షలు & రేంజ్: 708 కిమీ/ఛార్జ్

మహీంద్రా XUV400: ప్రారంభ ధర రూ. 15.99 లక్షలు & రేంజ్: 456 కిమీ/ఛార్జ్ (ఎంచుకున్న బ్యాటరీని బట్టి రేంజ్ ఉంటుంది)

ఎంజి కామెట్: ప్రారంభ ధర రూ. 7.98 లక్షలు & రేంజ్: 230 కిమీ/ఛార్జ్

ఎంజి జెడ్ ఎస్ ఈవీ: ప్రారంభ ధర రూ. 23.38 లక్షలు & రేంజ్: 447 కిమీ/ఛార్జ్

మినీ కూపర్ ఎస్ఈ: ప్రారంభ ధర రూ. 50.90 లక్షలు & రేంజ్: 186 నుంచి 249 కిమీ/ఛార్జ్ (ఎంచుకున్న బ్యాటరీ అండ్ స్పీడ్ బట్టి రేంజ్)

టాటా నెక్సాన్ ఈవీ మాక్స్: ప్రారంభ ధర రూ. 16.49 లక్షలు & రేంజ్: 453 కిమీ/ఛార్జ్ (ఎంచుకున్న బ్యాటరీని బట్టి రేంజ్ ఉంటుంది)

టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్: ప్రారంభ ధర రూ. 14.49 లక్షలు & రేంజ్: 312 కిమీ/ఛార్జ్

టాటా టిగోర్ ఈవీ: ప్రారంభ ధర రూ. 12.49 లక్షలు & రేంజ్: 315 కిమీ/ఛార్జ్

వోల్వో XC40 రీఛార్జ్: ప్రారంభ ధర రూ. 56.90 లక్షలు & రేంజ్: 418 కిమీ/ఛార్జ్