
వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం..సాక్షి ఫోటో జర్నలిస్టులకు సన్మానం

బంగారు తెలంగాణ విభాగంలో సూర్యపేట సాక్షి ఫోటో జర్నలిస్టు అనమల యాకయ్య,

ఉత్తమ వార్తా చిత్రం విభాగంలో సంగారెడ్డి సాక్షి ఫోటో జర్నలిస్టు బి. శివప్రసాద్.

పల్లె,పట్టణ ప్రగతి విభాగంలో సిద్దిపేట సాక్షి ఫోటో జర్నలిస్టు సతీశ్

పట్టణ, గ్రామీణ పాంతాల్లో మౌలిక సదుపాయల అభివృద్ది విభాగంలో యాదాద్రి సాక్షి ఫోటో జర్నలిస్టు కె. శివకుమార్.

పల్లె,పట్టణ ప్రగతి విభాగంలో హైదరాబాద్ సీనియర్ సాక్షి ఫోటో జర్నలిస్టు నోముల రాజేష్ రెడ్డి.

పట్టణ, గ్రామీణ పాంతాల్లో మౌలిక సదుపాయల అభివృద్ది విభాగంలో మహబూనగర్ సీనియర్ సాక్షి ఫోటో జర్నలిస్టు వి. భాస్కర్ ఆచారి.