
పైకప్పుతో జరభద్రం తాత..ఫొటో : చింతల అరుణ్‌రెడ్డి, ఆదిలాబాద్

కష్టాల్లోనూ క్రమశిక్షణ..ఫోటో : సంపత్, అసిఫాబాద్

సైనికుల సమ్మేళన కార్యక్రమంలో అతిథులకు స్వాగతం పలుకుతున్న దృశ్యం..ఫోటో : బాషా, అనంతపురం

పాత స్నేహం పలకరింపు.. ఫోటో : బాషా, అనంతపురం

అదిరిందయ్యా చంద్రం.. ఫోటో : వీరేశ్, అనంతపురం

సింగరేణి గనిలో కిషన్ రెడ్డి .. ఫోటో : సమ్మయ్య, భూపాలపల్లి

అంధుల అవస్థలు..కలెక్టర్ లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్న దృశ్యం..ఫోటో : మురళి, చిత్తూరు

సూర్య నమస్కారాలు చేస్తున్న చిన్నారి.. ఫోటో : రియాజుద్దిన్, ఏలూరు

న్యాచురల్స్ బ్యూటీ సెలూన్ ప్రారంభోత్సవంలో తళుక్కుమన్న మోడల్స్.. ఫోటో : ఆకుల శ్రీనివాస్, గుంటూరు

కోటప్పకొండ జాతరకు పోటెత్తిన భక్తులు.. ఫోటో : రామ్ గోపాల్ రెడ్డి, గుంటూరు

కోటప్పకొండ జాతరకు పోటెత్తిన భక్తులు.. ఫోటో : రామ్ గోపాల్ రెడ్డి, గుంటూరు

క్రైం ఫ్రీ సిటీ కోసం.. చార్మినార్లో 5కే రన్ .. ఫోటో : సురేష్ కుమార్, హైదరాబాద్

రవీంద్రభారతిలో జమ్మూ కశ్మీర్ కల్చరల్ ఫెస్టివల్లో కళాకారుల ప్రదర్శనలు..ఫోటో : అనిల్ కుమార్, హైదరాబాద్

రవీంద్రభారతిలో నిర్వహించిన ఎగ్జిబిషన్లో బొమ్మలు..ఫోటో : అనిల్ కుమార్, హైదరాబాద్

దిల్‌షుక్ నగర్‌లోని శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామికి భక్తుల అభిషేకం..ఫోటో : బాలస్వామి, హైదరాబాద్

సెల్ఫీలతో బిజీగా చిన్నారి జవాన్లు.. ఫోటో : దయాకర్, హైదరాబాద్

శివలింగానికి అభిషేకం చేస్తున్న బుల్లితెర నటులు.. ఫోటో : రమేష్ బాబు, హైదరాబాద్

ఉస్మానియా వర్సిటీలో నిరుద్యోగ యువకుడి ఆత్మహత్యా యత్నం..ఫోటో : మోహన్ చారీ, హైదరాబాద్

స్కేటింగ్ షూలైతే ఓకే గానీ..గట్టిగా పట్టుకోండిరా.. ఫోటో : మోహన్ చారీ, హైదరాబాద్

పీఎస్ ఎదుటే యథేచ్చగా రూల్స్ బ్రేక్ చేస్తున్న యువత.. ఫోటో : మహ్మద్ రఫీ, హైదరాబాద్

స్టాండ్లీ ఇంజినీరంగ్ కాలేజీలో ట్రెడిషనల్ డే సెలబ్రేషన్స్ వేడుకల్లో యువతుల కోలాహలం.. ఫోటో.. రాకేష్, హైదరాబాద్

ర్యాలీని అడ్డుకోవడంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యువతి : ఫోటో..రవికుమార్, హైదరాబాద్

నిరుద్యోగ నిరసన ర్యాలీని అడ్డుకుని అరెస్ట్ చేస్తున్న పోలీసులు..ఫోటో : రవికుమార్, హైదరాబాద్

అమీర్ పేట్ బిగ్ బజార్‌లో ఎఫ్‌బీబీ సెలక్షన్‌లో మోడల్స్ సందడి .. ఫోటో : ఎస్ ఎస్ ఠాకూర్, హైదరాబాద్

ఫ్యాషన్ యాత్ర ఎగ్జిబిషన్‌లో ఫ్లకార్డులతో విద్యార్థినులు .. ఫోటో : ఎస్ ఎస్ ఠాకూర్, హైదరాబాద్

ఉల్లాసంగా ఉత్సాహంగా.. ఫోటో : సోమ సుభాష్, హైదరాబాద్

సూర్యోదయకాంతితో ప్రకాశవంతమైన శివలింగం..ఫోటో : వేణుగోపాల్, జనగాం

యురేకా.. గెలిచామోచ్..ఫోటో : రవికుమార్, కడప

స్మైల్ ప్లీజ్..ఫోటో : రాధారపు రాజు, ఖమ్మం

వికసిస్తున్న పూలు ఈ చిన్నారులు..ఫోటో : రాధారపు రాజు, ఖమ్మం

అలసిన అమ్మ...పట్టించుకునే వారే కరువవ్వడంతో...రోడ్డు పక్కనే ఇలా.. ఫోటో : స్వామి, కరీంనగర్

శివుని జఠాజూటం నుంచి గంగాజలం.. ఫోటో : జె. అజీజ్, మచిలీపట్నం

రోజూ మేత దొరికే చోటు.. ఏం జరుగుతుందిక్కడ.. ఫోటో : జె. అజీజ్, మచిలీపట్నం

'పసుపు' మయమైన నిజామాబాద్ మార్కెట్‌యార్డు.. ఫోటో : రాజ్‌కుమార్, నిజామాబాద్

సెల్‌లైట్లతో కంది రైతులకు బిల్లులు రాస్తున్న మార్కెట్ సిబ్బంది.. ఫోటో..సతీష్ కుమార్, పెద్దపల్లి

భక్తి పారవశ్యం.. శివలింగానికి పూజలు చేస్తున్న మహిళ.. ఫోటో..సతీష్ కుమార్, పెద్దపల్లి

జనసంద్రంగా సిరిమానోత్సవం.. ఫోటో : కె.జయశంకర్, శ్రీకాకుళం

చెరుకు రసం తాగడం సులువే కానీ.. ఫోటో : శివప్రాసాద్

ప్రమాదాల నివారణకు రోడ్డు మలుపుల్లో ఏర్పాటు చేసిన మిర్రర్.. ఫోటో : శివప్రాసాద్

తిరుమలలో తెలంగాణ సీఎం కేసీఆర్..ఫోటో : మోహన క్రిష్ణ, తిరుమల

ఈవెంట్ అవేర్‌నెస్‌లో భాగంగా డ్యాన్స్ చేస్తున్న విద్యార్థులు..ఫోటో : సుబ్రమణ్యం, తిరుపతి

అంతా శివమయం అనే అంశంతో కపిలతీర్థంలో ఏర్పాటు చేసిన సెట్టింగు..ఫోటో : సుబ్రమణ్యం, తిరుపతి

కల్ప వృక్షం వాహనమెక్కిన శ్రీకపిలేశ్వరస్వామి..ఫోటో : సుబ్రమణ్యం, తిరుపతి

విజయవాడలో కేసీఆర్ కటౌట్‌లు.. ఫోటో : భగవాన్, విజయవాడ

ఆకుల స్థానంలో పక్షులుంటే ?..ఫోటో : చక్రపాణి, విజయవాడ

జగదాంబ జంక్షన్‌లో జరిగిన అగ్నిప్రమాద దశ్యాలు..ఫోటో : నవాజ్, విశాఖ

రుషికొండ బీచ్ వద్ద సముద్ర పావురాలు..ఫోటో : మోహన్ రావు, విశాఖ

ఆర్కే బీచ్‌లో శిలాసోయగం..ఫోటో : మోహన్ రావు, విశాఖ

ఎంత కష్టపడ్డా.. ఎప్పుడో ఒకప్పుడు సహాయం తీసుకోవాల్సిందే..ఫోటో : సత్యనారాయణ, విజయనగరం