
శివరాత్రి సందర్భంగా శివలింగాలకు విభూతి అలంకరిస్తూ..ఫోటో : విజయక్రిష్ణ, అమరావతి

సోలార్ వెలుగులో చదువు కుంటున్న విద్యార్థులు ఫోటో : సంపత్, అసిఫాబాద్

యోగ చేస్తున్న విద్యార్థులు.. ఫోటో : భాషా, అనంతపురం

జీపు టాపుపై కూర్చుని ప్రయాణిస్తున్న దృశ్యం.. ఫోటో : భాషా, అనంతపురం

చెవిలో పువ్వలు పెట్టుకుని నిరసన తెలుపుతున్న ఉద్యోగులు.. ఫోటో : భాషా, అనంతపురం

ఎండకు వాటర్ ట్యాంకుకు ఊయల కట్టి చిన్నారిని లాలిస్తున్న తల్లి..ఫోటో : వీరేష్, అనంతపురం

సమయం తప్పింది.. పరీక్ష పోయింది..ఫోటో : మురళి, చిత్తూరు

ఎమ్మెల్సీ నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థి నుంచి పత్రాలను చించివేస్తున్న టీడీపీ కార్యకర్తలు, అడ్డుకుంటున్న పోలీసులు..ఫోటో : మురళి, చిత్తూరు

ఉరుకుల పరుగుల 'పరీక్ష'.. ఫోటో : రియాజుద్దీన్, ఏలూరు

మంగళగిరి కెనాల్‌లో మంచు తెరల చాటున జాలర్ల చేపల వేట..ఫోటో : ఆకుల శ్రీనివాస్

మాదాపూర్లో బార్ రెస్టారెంట్ను ప్రారంభిస్తున్న కాజల్ అగర్వాల్..ఫోటో : ఎస్ ఎస్ ఠాకూర్, హైదరాబాద్

సెలబ్రిటీ స్పా ప్రారంభిస్తున్న నటి అమల..ఫోటో : ఎస్ ఎస్ ఠాకూర్, హైదరాబాద్

డ్యూటీలో దప్పిక తీర్చుకుంటూ..ఫోటో : సురేష్ కుమార్, హైదరాబాద్

ఇక్కడి వరకైతే వచ్చా కానీ.. ఇప్పుడు దాటేదెలా..ఫోటో : సురేష్ కుమార్, హైదరాబాద్

నెక్లెస్ రోడ్డులో ఇంద్రధనస్సు..ఫోటో : అనిల్, హైదరాబాద్

షేక్‌పేట్లోని శివాజీ విగ్రహం చేతిలో కనిపించని వీరఖడ్గం..ఫోటో : దయాకర్, హైదరాబాద్

కుమ్మరి చేతిలో కళాఖండం..ఫోటో : మోహనాచారి, హైదరాబాద్

మహిళల శివార్చన..ఫోటో : రాకేష్, హైదరాబాద్

తలలో పేను కోసం వెతుకుతున్న కోతి..ఫోటో : రవికుమార్, హైదరాబాద్

గుడ్లగూబ కళ్లంటే ఇవేనేమో..ఫోటో : రవిందర్, హైదరాబాద్

నీటి చుక్క కోసం పావురం ఆరాటం..ఫోటో : రవిందర్, హైదరాబాద్

పబ్లిక్ ప్రదేశాల్లో దూమపాన నిషేదం ఉన్నా..అవేమి పట్టనట్లు..ఫోటో : సోమ.సుభాష్, హైదరాబాద్

చిన్నారికి కూడా సీటు లేదా ?..ఫోటో : రమేష్, కడప

యువతుల సెల్ఫీ..ఫోటో : రవికుమార్, కడప

క్రియ పిల్లల పండుగలో పిల్లల సందడి..ఫోటో : సతీష్కుమార్, కాకినాడ

చిట్టి చేతులతో దీపాలను వెలిగిస్తున్న చిన్నారి..ఫోటో : అరుణ్ గౌడ్, కామారెడ్డి

శివరాత్రి సందర్బంగా శ్రీశైల మల్లన్న క్షేత్రంలో బాణాసంచా వెలుగులు.. ఫోటో : హుస్సేన్, కర్నూలు

తాండ్రపాడు గ్రామం నుంచి కర్నూలు చేరాలంటే తుంగభద్ర దాటాల్సిందే.. ఫోటో : వడ్డె శ్రీనివాసులు, కర్నూలు

కాకీ చొక్కా ఉండగా.. మనకెందుకు భయం..ఫోటో : స్వామి, కరీంనగర్

పట్టాలు దాటి పరీక్షకు వెళుతున్న విద్యార్థులు..ఫోటో : మురళి మోహన్, మహబూబాబాద్

మోడుబారిన చెట్టు..ఫోటో : భాస్కరాచారి, మహబూబ్ నగర్

బస్సు ప్రమాద మృతులకు న్యాయం చేయాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద పేర్ని నాని ధర్నా..ఫోటో : అజీజ్, మచిలీపట్నం

వేలాల జాతర కోసం తరలివస్తున్న భక్తులు..ఫొటో : గెల్లు నర్సయ్య, మంచిర్యాల

పరీక్షకు వెళ్తున్న బిడ్డకు ముద్దు పెట్టి దీవిస్తున్న తల్లి..ఫోటో : భజరంగ్ప్రసాద్, నల్లగొండ

పెద్ద మనస్సుతో దీవిస్తున్నా..ఫోటో : భజరంగ్ప్రసాద్, నల్లగొండ

శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో రథోత్సవాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అనీల్‌కుమార్, తరలివచ్చిన భక్తులు..ఫోటో : వెంకటరమణ, నెల్లూరు

కోతి చేష్టలకు బుడతడి పరుగులు..ఫోటో : కైలాష్, నిర్మల్

యాసంగి ఎరువులొచ్చే.. లారీలు క్యూ కట్టే.. ఫోటో : రాజ్కుమార్, నిజామాబాద్

శివలింగాన్ని తీక్షణంగా చూస్తున్న చిన్నారి.. ఫోటో : ప్రసాద్, ఒంగోలు

దప్పిక తీర్చుకొనేందుకు తంటాలు పడుతున్న చిన్నారులు..ఫోటో : సతీష్ కుమార్, పెద్దపల్లి

తుపాకీ అంటే ఇదేనా.. కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకీని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తూ..ఫోటో : సతీష్ కుమార్, పెద్దపల్లి

ఎవ్వడంట ఎవ్వడంటా నిన్ను ఎత్తుకుందీ? ..ఫోటో : ప్రసాద్, రాజమండ్రి

నీటి కోసం పక్షిపాట్లు..ఫోటో : సతీష్, సిద్దిపేట

జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియేట్ పరీక్షలకు సిద్దం చేసిన బెంచీలు ఫోటో : శివ, సంగారెడ్డి

పెద్దగట్టు జాతర సందర్భంగా కొనేరులో చిన్నారుల ఆటలు.. ఫొటో : యాకయ్య, సూర్యాపేట

తినమ్మ.. ఫోటో : శ్రీకాంత్, సిరిసిల్ల

ఇంద్రజాల దినోత్సవం సందర్భంగా.. బైక్ పై కళ్లకు గంతలతో మెజీషయన్స్..ఫోటో : సత్యనారాయణ, విజయనగరం

కెమెరా పట్టిన బొమ్మ..ఫోటోకు ఫోజిచ్చిన జంట..ఫోటో : మోహన్ రావు, వైజాగ్

బీచ్లో శివరాత్రి స్నానాలు..ఫోటో : మోహన్ రావు, వైజాగ్

ఆకాశంలో ఆహారం తింటున్న గద్ద..ఫోటో : నవాజ్, వైజాగ్

బీచ్‌రోడ్‌లో రేసింగ్లో పాల్గొన్న వారి నుంచి స్వాధీనం చేసుకున్న బైక్‌లు..ఫోటో : నవాజ్, వైజాగ్

కీర్తీలాల్ ఆభరణాలను ప్రదర్శిస్తున్న మోడళ్లు..ఫోటో : నవాజ్, వైజాగ్

నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబీకులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్..ఫోటో : భగవాన్, విజయవాడ

పెనుగంచిప్రోలులో ప్రమాదానికి గురైన బస్సును బయటకు తీస్తున్న దృశ్యం..ఫోటో : భగవాన్, విజయవాడ

మా కోర్కెలు తీర్చు స్వామీ..ఫోటో : సుబ్రమణ్యం, తిరుపతి

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మకు కుంభం..ఫోటో : సుబ్రమణ్యం, తిరుపతి

తిరుమల ఘాట్ రోడ్డులో విహరిస్తున్న డ్రోన్..ఫోటో : మోహన్ క్రిష్ణ