
పొంగి పొర్లుతున్న గంగమ్మకు ఆనందంతో నమస్కరిస్తున్న గ్రామస్తులు ఫోటో : భాష, అనంతపురం

ఏమి అన్న బస్సును క్యాచ్ చేయడానికి వచ్చారా ఫోటో : రియాజుద్దీన్, ఏలూరు

చిరు జల్లుల మధ్య బతుకమ్మను నిమజ్జనం చేయడానికి వచ్చిన మహిళ ఫోటో: సాయిదత్, హైదరాబాద్

జూనియర్ కుప్పన్న రెస్టారెంట్ ప్రారంభిస్తున్న మంచు లక్ష్మీ, రెజీనా, రకుల్ ఫోటో : ఎస్. ఎస్.ఠాకూర్, హైదరాబాద్

హెల్మెట్ ఉంటేనే.. పెట్రోల్ లేకుంటే నో పెట్రోల్ ఫోటో : మురళి, తిరుపతి

కోనేరు సెంటర్‌లో మాతం నిర్వహిస్తున్న ముస్లింలు ఫోటో : జె. అజీజ్, మచలీపట్నం

కాపాడటానికి మేముండగా.. నీకు భయమేళా అంటున్న యువకులు ఫోటో : భాష, అనంతరపురం

దసరా సెలవుల అనంతరం జనాలతో కిక్కిరిస్తున్న రైలు ఫోటో : మురళిమోహన్, మహబూబాబాద్

విద్యుత్ దీపాల అలంకరణతో మెరిసిపోత్తున్న దుర్గాదేవి ఆలయం ఫోటో : విజయకృష్ణ, అమరావతి

అన్న మద్యం సంగతి పక్కన పెట్టు.. పడితే మందు లేసుకోవాలి జాగ్రత్త ఫోటో : వీరేష్, అనంతపురం

నన్ను చూసి కూడా చూడనట్లు వేళ్తున్నావు కదా.. ఇదేక్కడి న్యాయం ఫోటో : వీరేష్, అనంతపురం

ప్రమాదాల పయనం వద్దు.. అవ్వ జర భద్రం ఫోటో : రియాజుద్దీన్, ఏలూరు

మేం వెంటపడితే అంతే.. నో వాకింగ్.. ఓన్లీ రన్నింగ్ ఫోటో : కె. రమేష్ బాబు, హైదరాబాద్

రావణ దహన కార్యక్రమంలో బాణ సంచాలు నింగిలోకి ఎగురుతున్న దృశ్యం ఫోటో : ఎం. రవికుమార్, హైదరాబాద్

వర్షం నీరు ఇళ్లలోకి రావడంతో ఆష్టకష్టాలు పడుతున్న నగర వాసులు ఫోటో : ఎం. రవికుమార్, హైదరాబాద్

జగదీశ్ మందిర్ వద్ద చక్‌దే దాండియా గేటప్‌లతో ఆకట్టుకున్న దృశ్యాలు ఫోటో : ఎస్. ఎస్.ఠాకూర్, హైదరాబాద్

రావణ దహనంతో ముగిసిన దసరా సంబురాలు ఫోటో: సాయిదత్, హైదరాబాద్

దీపావళి పండుగకు కూతురి సహయంతో ప్రమిధల తయారి చేస్తున్న కుమ్మరి ఫోటో : సోమ సుభాష్, హైదరాబాద్

గురుగు పూవ్వుపై సేద తిరుతున్న తుమ్మెద ఫోటో : వేణుగోపాల్, జనగామ

కరెంట్ తీగయే మనకు ఉయ్యాలైన వేళ అని ముచ్చటిస్తున్న పక్షులు ఫోటో : టి. రమేష్, కడప

మేం బరిలోకి దిగితే మాకు మీమే సాటి అంటున్న మహిళ క్రీడాకారులు ఫోటో: రవికుమార్, కడప

జై బోలో దుర్గమాతకి జై అంటున్న చిన్నారులు ఫోటో : దశరథ రాజ, కొత్తగూడెం

పోయిరావమ్మ బతుకమ్మ అంటూ వీడ్కొలు పలుకుతున్న యువతలు ఫోటో : రాధారపు రాజు, ఖమ్మం

అత్యవసర సమయంలో ఉపయోగపడే అంబులెన్స్‌ల దుస్థితి ఇదీ ఫోటో : మురళిమోహన్, మహబూబాబాద్

అరే జర భద్రం.. విస్తారంగా కురిసిన వర్షాలకు చెరువును తలపిస్తున్న రహదారి ఫోటో : శ్రీశైలం, మేడ్చల్

నీ జ్ఞాపకం మా మదిలో పదిలం.. అందుకే ఓ సెల్ఫీ ఫొటో : దేవేంద్ర, మెదక్

సాయం సంధ్యవేళ.. వెళ్లిరా దుర్గమ్మ ఫొటో : దేవేంద్ర, మెదక్

విజయానందంలో కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ చేస్తున్న ఎంపీ బాల్క సుమన్ ఫొటో : నరస్సయ్య, మంచిర్యాల

పరుగులు పెడుతున్న గంగమ్మ ఫొటో: సుధాకర్, నాగర్‌కర్నూల్

వెల్లిరావమ్మ బతుకమ్మ.. అని నిమ్మజ్జనం చేస్తున్న మహిళలు ఫొటో : భజరాగ్ ప్రసాద్, నల్లగొండ

రాకెట్ గురించి విద్యార్థులకు వివరిస్తున్న ఉపాథ్యాయుడు ఫొటో : గరగ ప్రసాద్, రాజమండ్రి

తెలంగాణ హరిత శ్రీమంతుడిగా మారిన మంత్రి హరీశ్‌రావు ఫొటో: కె. సతీష్, సిద్దిపేట

ఎంత ఎతైనా నా ముందు ముందు చిన్నదే ఫొటో : జయశంకర్, శ్రీశైలం

ఇంటి ముంగిట్లోకి చెరుకు రసం.. రాజస్థాన్ వాసి కొత్త ప్లాన్ ఫొటో: బి. శివప్రసాద్, సంగారెడ్డి

మేం పరిగెత్తడం మొదలుపెడితే గమ్మం చిన్నాబొవాల్సిందే ఫొటో: యాకయ్య, సూర్యపేట

రోట్టెల పండుగలో పాల్గొన్న భక్తులు ఫొటో : చక్రపాణి, విజయవాడ

పచ్చని పొలాలో పకృతి వడిలో విహరిస్తున్న రంగు రంగుల పిచ్చుక ఫొటో : కిషార్, విజయవాడ

సీఎం క్యాంప్ ఆఫీస్ ఆవరణలో నిలిచిన వర్షపు ఫొటో : రూబెన్, విజయవాడ

కన్యకాపరమేశ్వరి అమ్మవారికి నాలుగు కోట్లతో అలంకరణ ఫొటో : ఎండి నవాజ్, విజయవాడ

పైడి తల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో పాల్గొన్న భక్తులు ఫొటో : సత్యనారాయణ, విజయనగరం

విద్యుత్ దీపాలతో రంగుల వలయంగా మారిన చెరువు ఫొటో : కె. శివకుమార్, యాదాద్రి

పరుగులు తీస్తున్న నెమలి కాల్వ ఫొటో : కె. శివకుమార్, యాదాద్రి