లేటు వయసులో డంబెల్స్ తో కసరత్తు | Elderly people work out with wooden dumb bells | Sakshi
Sakshi News home page

లేటు వయసులో డంబెల్స్ తో కసరత్తు

Published Tue, Sep 22 2015 3:27 PM | Last Updated on

Elderly people work out with wooden dumb bells1
1/9

టోక్యోలోని ఓ ఆలయం ప్రాంగణానికి వచ్చిన వయసులో పెద్దబడినవారంతా వెంటనే చేతిలోకి డంబెల్స్ తీసుకొని వర్కవుట్ చేసి అబ్బుర పరిచారు. వీరంతా కూడా 80 ఏళ్లు పైబడిన వారు కావడం గమనార్హం. వర్క్ అవుట్ చేస్తున్న సమయంలో వీరి మొఖంలో ఏమాత్రం అలసట కనిపించపోవడమే కాకుండా చక్కగా డ్యాన్స్ వేసినట్లుగా డంబెల్స్ తో శరీరాన్ని కదిలించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వారిని చూసి అక్కడే ఉన్న యువకులు కూడా వారితో జాయిన్ అయ్యారు. అయితే ఆ డంబెల్స్ అన్నీ కూడా చెక్కతో చేసినవి.  

Elderly people work out with wooden dumb bells2
2/9

టోక్యోలోని ఓ ఆలయం ప్రాంగణానికి వచ్చిన వయసులో పెద్దబడినవారంతా వెంటనే చేతిలోకి డంబెల్స్ తీసుకొని వర్కవుట్ చేసి అబ్బుర పరిచారు. వీరంతా కూడా 80 ఏళ్లు పైబడిన వారు కావడం గమనార్హం. వర్క్ అవుట్ చేస్తున్న సమయంలో వీరి మొఖంలో ఏమాత్రం అలసట కనిపించపోవడమే కాకుండా చక్కగా డ్యాన్స్ వేసినట్లుగా డంబెల్స్ తో శరీరాన్ని కదిలించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వారిని చూసి అక్కడే ఉన్న యువకులు కూడా వారితో జాయిన్ అయ్యారు. అయితే ఆ డంబెల్స్ అన్నీ కూడా చెక్కతో చేసినవి.  

Elderly people work out with wooden dumb bells3
3/9

టోక్యోలోని ఓ ఆలయం ప్రాంగణానికి వచ్చిన వయసులో పెద్దబడినవారంతా వెంటనే చేతిలోకి డంబెల్స్ తీసుకొని వర్కవుట్ చేసి అబ్బుర పరిచారు. వీరంతా కూడా 80 ఏళ్లు పైబడిన వారు కావడం గమనార్హం. వర్క్ అవుట్ చేస్తున్న సమయంలో వీరి మొఖంలో ఏమాత్రం అలసట కనిపించపోవడమే కాకుండా చక్కగా డ్యాన్స్ వేసినట్లుగా డంబెల్స్ తో శరీరాన్ని కదిలించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వారిని చూసి అక్కడే ఉన్న యువకులు కూడా వారితో జాయిన్ అయ్యారు. అయితే ఆ డంబెల్స్ అన్నీ కూడా చెక్కతో చేసినవి.  

Elderly people work out with wooden dumb bells4
4/9

టోక్యోలోని ఓ ఆలయం ప్రాంగణానికి వచ్చిన వయసులో పెద్దబడినవారంతా వెంటనే చేతిలోకి డంబెల్స్ తీసుకొని వర్కవుట్ చేసి అబ్బుర పరిచారు. వీరంతా కూడా 80 ఏళ్లు పైబడిన వారు కావడం గమనార్హం. వర్క్ అవుట్ చేస్తున్న సమయంలో వీరి మొఖంలో ఏమాత్రం అలసట కనిపించపోవడమే కాకుండా చక్కగా డ్యాన్స్ వేసినట్లుగా డంబెల్స్ తో శరీరాన్ని కదిలించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వారిని చూసి అక్కడే ఉన్న యువకులు కూడా వారితో జాయిన్ అయ్యారు. అయితే ఆ డంబెల్స్ అన్నీ కూడా చెక్కతో చేసినవి.  

Elderly people work out with wooden dumb bells5
5/9

టోక్యోలోని ఓ ఆలయం ప్రాంగణానికి వచ్చిన వయసులో పెద్దబడినవారంతా వెంటనే చేతిలోకి డంబెల్స్ తీసుకొని వర్కవుట్ చేసి అబ్బుర పరిచారు. వీరంతా కూడా 80 ఏళ్లు పైబడిన వారు కావడం గమనార్హం. వర్క్ అవుట్ చేస్తున్న సమయంలో వీరి మొఖంలో ఏమాత్రం అలసట కనిపించపోవడమే కాకుండా చక్కగా డ్యాన్స్ వేసినట్లుగా డంబెల్స్ తో శరీరాన్ని కదిలించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వారిని చూసి అక్కడే ఉన్న యువకులు కూడా వారితో జాయిన్ అయ్యారు. అయితే ఆ డంబెల్స్ అన్నీ కూడా చెక్కతో చేసినవి.  

Elderly people work out with wooden dumb bells6
6/9

టోక్యోలోని ఓ ఆలయం ప్రాంగణానికి వచ్చిన వయసులో పెద్దబడినవారంతా వెంటనే చేతిలోకి డంబెల్స్ తీసుకొని వర్కవుట్ చేసి అబ్బుర పరిచారు. వీరంతా కూడా 80 ఏళ్లు పైబడిన వారు కావడం గమనార్హం. వర్క్ అవుట్ చేస్తున్న సమయంలో వీరి మొఖంలో ఏమాత్రం అలసట కనిపించపోవడమే కాకుండా చక్కగా డ్యాన్స్ వేసినట్లుగా డంబెల్స్ తో శరీరాన్ని కదిలించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వారిని చూసి అక్కడే ఉన్న యువకులు కూడా వారితో జాయిన్ అయ్యారు. అయితే ఆ డంబెల్స్ అన్నీ కూడా చెక్కతో చేసినవి.  

Elderly people work out with wooden dumb bells7
7/9

టోక్యోలోని ఓ ఆలయం ప్రాంగణానికి వచ్చిన వయసులో పెద్దబడినవారంతా వెంటనే చేతిలోకి డంబెల్స్ తీసుకొని వర్కవుట్ చేసి అబ్బుర పరిచారు. వీరంతా కూడా 80 ఏళ్లు పైబడిన వారు కావడం గమనార్హం. వర్క్ అవుట్ చేస్తున్న సమయంలో వీరి మొఖంలో ఏమాత్రం అలసట కనిపించపోవడమే కాకుండా చక్కగా డ్యాన్స్ వేసినట్లుగా డంబెల్స్ తో శరీరాన్ని కదిలించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వారిని చూసి అక్కడే ఉన్న యువకులు కూడా వారితో జాయిన్ అయ్యారు. అయితే ఆ డంబెల్స్ అన్నీ కూడా చెక్కతో చేసినవి.  

Elderly people work out with wooden dumb bells8
8/9

టోక్యోలోని ఓ ఆలయం ప్రాంగణానికి వచ్చిన వయసులో పెద్దబడినవారంతా వెంటనే చేతిలోకి డంబెల్స్ తీసుకొని వర్కవుట్ చేసి అబ్బుర పరిచారు. వీరంతా కూడా 80 ఏళ్లు పైబడిన వారు కావడం గమనార్హం. వర్క్ అవుట్ చేస్తున్న సమయంలో వీరి మొఖంలో ఏమాత్రం అలసట కనిపించపోవడమే కాకుండా చక్కగా డ్యాన్స్ వేసినట్లుగా డంబెల్స్ తో శరీరాన్ని కదిలించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వారిని చూసి అక్కడే ఉన్న యువకులు కూడా వారితో జాయిన్ అయ్యారు. అయితే ఆ డంబెల్స్ అన్నీ కూడా చెక్కతో చేసినవి.  

Elderly people work out with wooden dumb bells9
9/9

Advertisement
 
Advertisement
Advertisement