
దుబాయ్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ–2025ను (ICC Champions Trophy) భారత్ సొంతం చేసుకుంది

దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్ న్యూజిలాండ్‌పై విజయం సాధించింది

గతంలో భారత్ 2002, 2013లలో కూడా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెల్చుకుంది



















