ఐటం సాంగ్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ సోదరి (ఫోటోలు) | Shreyas Iyer Sister Shrestha Made Bollywood Entry With Special Song Pics Viral | Sakshi
Sakshi News home page

ఐటం సాంగ్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ సోదరి (ఫోటోలు)

Published Wed, Mar 5 2025 8:26 PM | Last Updated on

Shreyas Iyer Sister Shrestha Made Bollywood Entry With Special Song Pics Viral1
1/14

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భారత్‌- ఆస్ట్రేలియా‌ మధ్య సెమీస్‌ మ్యాచ్‌ చూసేందుకు శ్రేయస్‌ అయ్యర్‌ సోదరి శ్రేష్ట అయ్యర్‌(Shresta Iyer) దుబాయ్‌ స్టేడియానికి వెళ్లింది.

Shreyas Iyer Sister Shrestha Made Bollywood Entry With Special Song Pics Viral2
2/14

తన తమ్ముడిని ఉత్సాహపరుస్తూ కెమెరాల దృష్టిని ఆకర్షించింది.

Shreyas Iyer Sister Shrestha Made Bollywood Entry With Special Song Pics Viral3
3/14

ఈ క్రమంలో శ్రేష్టకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. కొరియోగ్రాఫర్‌, ప్రొఫెషనల్‌ డాన్సర్‌ అయిన శ్రేష్ట.. ఓ ‘ఐటం’ సాంగ్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

Shreyas Iyer Sister Shrestha Made Bollywood Entry With Special Song Pics Viral4
4/14

‘సర్కారీ బచ్చా’ అనే సినిమాలో ‘అగ్రిమెంట్‌ కర్లే’ అంటూ సాగే పాటకు జోష్‌గా స్టెప్పులేసింది.

Shreyas Iyer Sister Shrestha Made Bollywood Entry With Special Song Pics Viral5
5/14

కాగా ముంబైలో 1994లో జన్మించిన శ్రేయస్‌ అయ్యర్‌ 2017లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.

Shreyas Iyer Sister Shrestha Made Bollywood Entry With Special Song Pics Viral6
6/14

ఇప్పటి వరకు 14 టెస్టులు, 68 వన్డేలు, 51 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో 811, 2752, 1104 పరుగులు సాధించాడు. మరోవైపు..

Shreyas Iyer Sister Shrestha Made Bollywood Entry With Special Song Pics Viral7
7/14

శ్రేయస్‌ అక్క శ్రేష్ట అయ్యర్‌ 1990లో జన్మించింది.

Shreyas Iyer Sister Shrestha Made Bollywood Entry With Special Song Pics Viral8
8/14

వీరి తండ్రి సంతోష్‌ అయ్యర్‌- కేరళకు చెందినవారు కాగా.. తల్లి రోహిణి అయ్యర్‌ స్వస్థలం మంగళూరు.

Shreyas Iyer Sister Shrestha Made Bollywood Entry With Special Song Pics Viral9
9/14

వీరు ముంబైలో స్థిరపడ్డారు. ఇక అక్కాతమ్ముళ్లు శ్రేష్ట- శ్రేయస్‌లకు ఒకరంటే మరొకరి ఎనలేని ప్రేమ.

Shreyas Iyer Sister Shrestha Made Bollywood Entry With Special Song Pics Viral10
10/14

సోషల్‌ మీడియా పోస్టుల ద్వారా ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని ఇద్దరూ బయటపెడుతుంటారు.

Shreyas Iyer Sister Shrestha Made Bollywood Entry With Special Song Pics Viral11
11/14

Shreyas Iyer Sister Shrestha Made Bollywood Entry With Special Song Pics Viral12
12/14

Shreyas Iyer Sister Shrestha Made Bollywood Entry With Special Song Pics Viral13
13/14

Shreyas Iyer Sister Shrestha Made Bollywood Entry With Special Song Pics Viral14
14/14

Advertisement
 
Advertisement

పోల్

Advertisement