1/14
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు పెళ్లి జరిగి పదిరోజులు కావొస్తున్నా నెట్టింట మాత్రం సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది
2/14
తన పెళ్లి, ప్రీ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫొటోలను సింధు రోజుకో కొత్తరీతిలో పోస్ట్ చేస్తోంది
3/14
తాజాగా తల్లితో కలిసి పట్టుచీరలో బుట్టబొమ్మలా మెరిసిపోతున్న ఫొటోలతో పాటు.. భర్త వెంకట దత్తసాయితో కలిసి మంచు కొండల్లో దిగిన ఫొటోలను పంచుకుంది
4/14
కాగా డిసెంబరు 22న వెంకట దత్త సాయితో ఒలింపిక్ పతకాల విజేత సింధు పెళ్లి జరిగిన విషయం తెలిసిందే.
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14