

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ-రితికా సజ్దే దంపతుల పెళ్లిరోజు(డిసెంబరు 13)

2015లో రితికాను పెళ్లి వివాహం చేసుకున్న రోహిత్

ఈ జంటకు కూతురు సమైరా, కుమారుడు అహాన్ సంతానం

తొమ్మిదవ పెళ్లిరోజు సందర్భంగా భర్తను విష్ చేసిన రితికా

‘‘హ్యాపీ 9 బేబీ.. అత్యుత్తమ తండ్రి, అత్యుత్తమ భర్త, అత్యుత్తమ స్నేహితుడు..

ఇంతకంటే నాకు ఇంకే వద్దు’’ అంటూ రితికా తన భర్త రోహిత్ శర్మపై ప్రేమను కురిపించింది.

రోహిత్ శర్మ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగా గడుపుడుతున్నాడు.







