1/16
2/16
ఆస్ట్రేలియా గడ్డపై భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో మెరిసింది
3/16
ఆసీస్‌తో బుధవారం నాటి మూడో వన్డేలో 109 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో శతకం బాదింది
4/16
ఈ నేపథ్యంలో స్మృతి మంధాన ప్రియుడు, బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ పుష్ప బీజీఎంతో ఆమె సెంచరీని సెలబ్రేట్ చేశాడు
5/16
ఇన్‌స్టా స్టోరీలో స్మృతి ఫొటోను షేర్ చేస్తూ పుష్ప బీజీఎం యాడ్ చేశాడు
6/16
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో స్మృతి ఒంటరి పోరాటం వృథాగా పోయింది.
7/16
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.
8/16
లక్ష్య ఛేదనలో స్మృతి సెంచరీతో పోరాడినా.... మరోవైపు నుంచి ఆమెకు సరైన సహకారం లభించలేదు.
9/16
దీంతో భారత జట్టుకు ఆసీస్ చేతిలో ఓటమి తప్పలేదు
10/16
ఇక మూడు మ్యాచ్‌ల వన్డేల సిరీస్‌లో ఆసీస్ అన్నీ గెలిచి 3-0తో క్లీన్‌స్వీప్ చేయడం గమనార్హం.
11/16
12/16
13/16
14/16
15/16
16/16