Deepak Hooda: మన ఇంటికి స్వాగతం.. ప్రేయసితో క్రికెటర్‌ పెళ్లి(ఫొటోలు) | Cricketer Deepak Hooda gets married Photos | Sakshi
Sakshi News home page

Deepak Hooda: మన ఇంటికి స్వాగతం.. ప్రేయసితో క్రికెటర్‌ పెళ్లి(ఫొటోలు)

Published Fri, Jul 19 2024 9:13 PM | Last Updated on

Cricketer Deepak Hooda gets married Photos1
1/8

టీమిండియా క్రికెటర్‌ దీపక్‌ హుడా ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసిని పెళ్లాడినట్లు తెలిపాడు. సోమవారం(జూలై 15) తమ వివాహం జరిగిందని సోషల్‌ మీడియా వేదికగా తాజాగా వెల్లడించాడు.

Cricketer Deepak Hooda gets married Photos2
2/8

ఈ సందర్భంగా పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను దీపక్‌ హుడా షేర్‌ చేశాడు. ‘‘తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. ఈ ప్రయాణంలోని ప్రతీ క్షణం, ప్రతీ కల, ప్రతీ సంభాషణ మనల్ని ఈరోజు ఇక్కడి దాకా తీసుకువచ్చాయి.

Cricketer Deepak Hooda gets married Photos3
3/8

మా కళ్లలోని భావాలు.. మేము చెప్పుకొనే ముచ్చట్లు కేవలం మా రెండు హృదయాలకు మాత్రమే అర్థమవుతాయి.

Cricketer Deepak Hooda gets married Photos4
4/8

నా చిన్నారి- పొన్నారి హిమాచలి అమ్మాయీ.. మన ఇంట్లోకి నీకు స్వాగతం పలుకుతున్నా’’ అంటూ దీపక్‌ హుడా తన శ్రీమతిని ఉద్దేశించి భావోద్వేగ క్యాప్షన్‌ కూడా జతచేశాడు.

Cricketer Deepak Hooda gets married Photos5
5/8

కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ.. అందరి ఆశీర్వాదాలతో తాము కొత్త జీవితం మొదలుపెట్టామని తెలిపాడు.

Cricketer Deepak Hooda gets married Photos6
6/8

తమ బంధం ఈరోజుతో శాశ్వతంగా ముడిపడిపోయిందని.. మనసంతా సంతోషంతో నిండిందని పేర్కొన్నాడు.

Cricketer Deepak Hooda gets married Photos7
7/8

Cricketer Deepak Hooda gets married Photos8
8/8

Advertisement
 
Advertisement
Advertisement