
భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ 75వ పుట్టినరోజు

1949 జూలై 10న మహారాష్ట్రలో జన్మించిన సన్నీ

1971 నుంచి 1987 వరకు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం

మేటి బ్యాటర్‌గా ఎదిగిన సునిల్ గావస్కర్

టీమిండియా తరఫున 125 టెస్టులు ఆడి 10122 పరుగులు చేసిన సునిల్ గావస్కర్

108 వన్డేలు ఆడి 3092 పరుగులు

టెస్టు, వన్డేల్లో కలిపి ఒక్కో వికెట్ తీసిన గావస్కర్

క్రికెట్ వల్లే తనకు గుర్తింపు, విలువ అంటున్న సన్నీ భాయ్

ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్న సునిల్ గావస్కర్











