
గీతా ఫొగట్.. భారత స్టార్ రెజ్లర్

హర్యానాలో 1988లో జన్మించారు గీతా ఫొగట్

మహిళా రెజ్లింగ్ విభాగంలో కామన్‌వెల్త్ గేమ్స్-2010లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన గీతా ఫొగట్

హర్యానా పోలీస్ విభాగంలో అధికారిణిగా సేవలు

గీతా ఫొగట్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు.

హర్యానాకే చెందిన రెజ్లర్ పవన్ కుమార్‌ను గీతా ఫొగట్ పెళ్లాడారు.

భారత్ తరఫున ఎన్నో పతకాలు సాధించాడు పవన్

గీతా- పవన్ జంటకు కుమారుడు సంతానం







