1/22
చిన్నారుల జిమ్నాస్టిక్స్ విస్మయానికి గురిచేశాయి. శరీరాన్ని విల్లులా ఎటువైపు అంటే అటువైపు.. ఎలా అంటే అలా వంచుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటే.. అక్కడికి వచ్చినవారు కళ్లప్పగించి చూస్తుండిపోయారు. అంతగా వారి విన్యాసాలు కట్టిపడేశాయి. పాండురంగాపురంలోని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఇండోర్ హాల్‌లో జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని ఎంతో నేర్పరిగా చేసిన జిమ్నాస్టిక్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
2/22
3/22
4/22
5/22
6/22
7/22
8/22
9/22
10/22
11/22
12/22
13/22
14/22
15/22
16/22
17/22
18/22
19/22
20/22
21/22
22/22