‍టీమిండియా క్రికెటర్‌ భార్య.. మోడల్‌ కూడా! ఇటీవలే రెండో బిడ్డకు జన్మ(ఫొటోలు) | Sakshi
Sakshi News home page

‍టీమిండియా క్రికెటర్‌ భార్య.. మోడల్‌ కూడా! ఇటీవలే రెండో బిడ్డకు జన్మ(ఫొటోలు)

Published Sun, Apr 28 2024 9:11 AM | Updated 30 Min Ago

1/14

పాంఖురి శర్మ

2/14

టీమిండియా క్రికెటర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా సతీమణి

3/14

మోడల్‌ అయిన పాంఖురి కృనాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2017, డిసెంబరు 27న వీరి వివాహం జరిగింది.

4/14

పాంఖురి శర్మ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

5/14

తమ వ్యక్తిగత విషయాలు అభిమానులతో షేర్‌ చేసుకోవడం పాంఖురికి అలవాటు

6/14

భర్తతో కలిసి వెకేషన్లు ఎంజాయ్‌ చేయడమన్నా పాంఖురికి ఇష్టం.

7/14

కృనాల్‌- పాంఖురికి ఇప్పటికే కొడుకు కవిర్‌ ఉన్నాడు. ఇటీవలే ఈ జంట రెండో కుమారుడు వాయుకు జన్మనిచ్చింది.

8/14

మరిది హార్దిక్‌ పాండ్యాతోనూ పాంఖురికి మంచి అనుబంధం ఉంది. తోటికోడలు నటాషా స్టాంకోవిక్‌తోనూ ఆమె కలివిడిగా ఉంటుంది.

9/14

10/14

11/14

12/14

13/14

14/14

Advertisement
Advertisement