
ప్రముఖ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రా

1995, జూన్ 15న ఢిల్లీలో జన్మించింది మనికా.

ఇటీవలే ఆమె కెరీర్ బెస్ట్ ర్యాంకు అందుకుంది.

భారత నంబర్ వన్ ర్యాంకు టేబుల్ టెన్నిస్ ప్లేయర్‌గా నిలిచింది.

పారిస్ ఒలింపిక్స్ 2024 భారత టీటీ మహిళా జట్టులో మనికా బాత్రాకు చోటు దక్కింది.

ఇదిలా ఉంటే.. వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ లెవెల్ టోర్నీలో మనికాకు నిరాశే మిగిలింది.

ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత నంబర్‌వన్ మనిక బత్రా పోరాటం ముగిసింది.

గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 24వ ర్యాంకర్ మనిక 11–5, 4–11, 5–11, 11–13తో హిటోమి సాటో (జపాన్) చేతిలో ఓడిపోయింది.










