
మదర్స్ డే సందర్భంగా స్పోర్ట్స్ సెలబ్రిటీలు తమ తల్లితో ఉన్న ఫొటోలు పంచుకున్నారు.

మాతృమూర్తితో సచిన్ టెండుల్కర్

తల్లితో బ్యాడ్మింటన్ స్టార్ హెచ్‌ఎస్ ప్రణయ్

అమ్మతో సైనా నెహ్వాల్

మామ్‌తో టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రా

తల్లితో టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్

మాతృమూర్తితో వుమెన్స్ డబుల్స్ బ్యాడ్మింటన్ స్టార్ అశ్విని పొన్నప్ప

తల్లి ఒడిలో ఒదిగి ఉన్న ఈ పిల్లాడు ఇప్పుడు టీమిండియా స్టార్ క్రికెటర్

అతడు మరెవరో కాదు టీమిండియా నయా సూపర్ స్టార్ శుబ్‌మన్ గిల్

తల్లితో మీరాబాయి చాను