హోం.. స్వీట్‌ హోం.. భర్తతో సింగపూర్‌లో పీవీ సింధు (ఫొటోలు) | pv sindhu and venkata datta sai singapore house photos | Sakshi
Sakshi News home page

హోం.. స్వీట్‌ హోం.. భర్తతో సింగపూర్‌లో పీవీ సింధు (ఫొటోలు)

Published Mon, Jan 20 2025 12:03 PM | Last Updated on

pv sindhu and venkata datta sai singapore house photos1
1/11

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పూసర్ల వెంకట సింధు భర్త వెంకట దత్తసాయితో కలిసి సింగపూర్‌ వెళ్లింది

pv sindhu and venkata datta sai singapore house photos2
2/11

హోం.. స్వీట్‌ హోం అంటూ తమ ఇంట్లో ఆనందంగా గడుపుతున్న క్షణాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది

pv sindhu and venkata datta sai singapore house photos3
3/11

కాగా సింధు ఇటీవల ఇండియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీలో భాగమైంది

pv sindhu and venkata datta sai singapore house photos4
4/11

న్యూఢిల్లీలో జరిగిన ఈ టోర్నమెంట్లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్న సింధు.. ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ గ్రెగోరియా మరిస్కా టున్‌జంగ్‌ (ఇండోనేసియా) చేతిలో ఓడి నిష్క్రమించింది.

pv sindhu and venkata datta sai singapore house photos5
5/11

ఇక గతేడాది డిసెంబరు 22న సింధు- వెంకట దత్తసాయితో రాజస్తాన్‌ వేదికగా మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

pv sindhu and venkata datta sai singapore house photos6
6/11

pv sindhu and venkata datta sai singapore house photos7
7/11

pv sindhu and venkata datta sai singapore house photos8
8/11

pv sindhu and venkata datta sai singapore house photos9
9/11

pv sindhu and venkata datta sai singapore house photos10
10/11

pv sindhu and venkata datta sai singapore house photos11
11/11

Advertisement
 
Advertisement
Advertisement