
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బర్త్‌డే నేడు

34వ వసంతంలోకి అడుగుపెట్టిన సూర్య

టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్ధానంలో కొనసాగుతున్న సూర్యకుమార్

టీ20 వరల్డ్‌కప్-2024ను భారత్ సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన స్కై

ఫైనల్లో అద్బుతమైన క్యాచ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన మిస్టర్ 360

కెప్టెన్‌గా తొలి టీ20 సిరీస్‌లోనే అదరగొట్టిన సూర్యకుమార్

శ్రీలంకతో టీ20 సిరీస్ క్లీన్ స్వీప్

బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో జట్టును నడిపించనున్న సూర్యకుమార్






















