
టీమిండియా క్రికెటర్, కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ పెళ్లి పీటలెక్కాడు

తన చిరకాల ప్రేయసి శృతి రఘునాథన్‌ను పెళ్లి చేసుకున్న వెంకటేశ్ అయ్యర్

ఇండోర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వెంకటేశ్, శృతిల వివాహం

ఐపీఎల్-2024లో ఫైనల్లో అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్..

2021లో న్యూజిలాండ్‌పై టీమిండియా తరపున అరంగేట్రం




