1/15
మహిళల టీ20 ప్రపంచకప్-2024కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యం ఇవ్వనుంది
2/15
ఈ మెగా ఈవెంట్ అక్టోబరు 3 నుంచి ఆరంభం కానుంది
3/15
ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు బుధవారం దుబాయ్‌కు చేరుకుంది
4/15
ఎయిర్‌పోర్టులో హర్మన్‌ప్రీత్ సేనకు అనుకోని అతిథి ఎదురయ్యాడు
5/15
అతడు మరెవరో కాదు బాహుబలి స్టార్ రానా దగ్గుబాటి
6/15
టీమిండియాకు ఆల్ ది బెస్ట్ అంటూ విషెస్ చెప్పాడు
7/15
ఈ క్రమంలో పలువురు క్రికెటర్లు రానాతో ఫొటోలు దిగారు
8/15
ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ వుమెన్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు
9/15
భారత జట్టు అక్టోబరు 4న తమ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది
10/15
ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా యూఏఈకి చేరుకున్నట్లు కెప్టెన్ హర్మన్ వెల్లడించింది
11/15
కాగా ప్రపంచకప్ టోర్నీ అక్టోబరు 20న ఫైనల్‌తో ముగియనుంది
12/15
13/15
14/15
15/15