1/18
వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా దొమ్మరాజు గుకేశ్
2/18
చివరి గేమ్‌లో డిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్‌పై గెలుపు
3/18
ఓవరాల్‌గా 7.5–6.5 పాయింట్ల తేడాతో టైటిల్ కైవసం
4/18
18 ఏళ్ల వయస్సులో విశ్వవిజేతగా నిలిచి చరిత్రకెక్కిన గుకేశ్
5/18
విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత ఆటగాడిగా గుర్తింపు
6/18
క్లాసికల్ చెస్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన పిన్నవయష్కుడిగా రికార్డు
7/18
గుకేశ్ విజయ వెనక తల్లిదండ్రులది కీలక పాత్ర..
8/18
వారితో పాటు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ ఆప్టన్ పాత్ర కూడా ఎంతో ఉంది
9/18
విశ్వవిజేతగా నిలిచిన గుకేశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది
10/18
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సచిన్ అతడి విజయాన్ని కొనియాడారు
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18