
తీపి సంబురం .. అనందాల వెల్లువ.. ఆదే మహిళ పోలీసుల ఆటవిడుపు.. (ఫొటో : తిరుపతి మహ్మద్ రఫీ )

అందమైన డ్రెస్సులు.. లేత మెరుపు భామలు.. (ఫొటో :హైదరాబాద్ ఎస్‌ఎస్ ఠాకూర్)

ఎండ బాగా ఉంది.. అందుకే ఇందులో కూర్చున్నా .. ఓవర్ సార్ (అమరావతి : విజయ కృష్ణ)

చార్మినార్ చెంత యోగ ముద్ర మంత్ర.. (ఫొటో : హైదరాబాద్ సురేశ్ కుమార్)

నన్ను కొట్టకు పోలీసన్నా.. ఇంకోసారి నీకు దొరకనన్నా.. (ఫొటో : నాగర్ కర్నూల్ సుధాకర్ )

నేను దూకితే.. నాదే రికార్డు.. మాస్టర్ (ఫొటో : మంచిర్యాల నర్సయ్య )

వానమ్మా నీ రాక ఎప్పుడో.. నా దుక్కి తడిసేదెన్నడో.. (ఫొటో :రాజు రాదారపు ఖమ్మం )

వరుణ దేవుడా.. మా విత్తనాలకు ప్రాణం ఇవ్వవా.. (ఫొటో : ఆదిలాబాద్ అరుణ్ రెడ్డి)

మా చున్నియే.. ఎండకు రక్షించే గొడుగాయే..(అమరావతి :విజయ కృష్ణ)

ఓ వైపు సాయంత్రపు నీలి అకాశం..ఆహా! ఇదో మనోహర దృశ్యం.. (ఫొటో : అనంతపురం బాషా)

తండ్రికి తగ్గ తనయా.. మహా నాయకా.. ఇదే మా పాలాభివందనం. (ఫొటో :గుంటూర్ రామ్‌గోపాల్ రెడ్డి)

రాజన్న బడి బాట.. మా భవితకు పూబాట.. (ఫొటో :గుంటూర్ రామ్‌గోపాల్ రెడ్డి)

ఆకాశ మబ్బులను తాకే ... అద్దాల భవంతి (ఫొటో :హైదరాబాద్ కే. రమేశ్ బాబు)

నేను తాకుతాను .. ఆకాశ మబ్బులను.. (ఫొటో :హైదరాబాద్ కే. రమేశ్ బాబు)

నాట్య మయూరులం... అభినయ చిన్నారులం.. (ఫొటో :హైదరాబాద్ కే. రమేశ్ బాబు)

అన్నా .. నీ కోసం సెలైన్ స్టాండ్‌నైతా.. (ఫొటో :హైదరాబాద్ నాగరాజు)

బాపూ.. నీ మార్గంలోనే మా నిరసన.. (ఫొటో :హైదరాబాద్ నాగరాజు)

యోగా విన్యాసం.. అనంద హరివిల్లు.. (ఫొటో :హైదరాబాద్ సురేశ్ కుమార్)

వానోస్తే ఏందిరా.. మీ నాన్న తోడుండగా.. (ఫొటో :కొత్తగూడెం దశరథ్)

నన్ను తరమకండి రా .. నాకు ఉరికే ఓపిక లేదు. (ఫొటో :కొత్తగూడెం దశరథ్)

చెరువు తల్లి నీరేది.. నా పొట్ట దాహంతో ఉంది. (ఫొటో :రాజు రాదారపు ఖమ్మం )

కాళేశ్వరం చెంత.. ముచ్చటగా ముఖ్యమంత్రులు (ఫొటో :కరీంనగర్ స్వామి )

పంపు హౌస్ నిండా .. గోదారమ్మ పరవళ్లు.. (ఫొటో :కరీంనగర్ స్వామి )

పచ్చటి చెట్టు చెంత సేదతీరుతా.. (ఫొటో : మహబూబాబాద్ మురళి మోహన్ )

చేపమ్మా .. ఎండకు ఎండవమ్మా.. (ఫొటో : మహబూబాబాద్ మురళి మోహన్ )

తల్లీ .. అ.. ఆ.. రాయామ్మా.. చదువుల తల్లీ కటాక్షం పొందమ్మా.. (ఫొటో : మచిలిపట్నం అజీజ్ )

స్కార్ఫ్ కడతాం.. సైకిల్ తొక్కుతాం.. మా గమ్యం చేరుతాం.. (ఫొటో : మచిలిపట్నం అజీజ్ )

యోగ ఆసనం.. ఆరోగ్య శాసనం.. అదే మా సందేశం.. (ఫొటో : నల్లగొండ భజరంగ్ ప్రసాద్ )

కోతికి బాసట నేను.. అదే నా బతుకుదెరువు.. (ఫొటో : నిర్మల్ కైలాశ్ కుమార్ )

అయ్యా చూడవే.. నీళ్లు లేక చెరువు నెర్రెలు బారింది. (ఫొటో : నిర్మల్ కైలాశ్ కుమార్ )

సంధ్యాకాలపు వెలుగు .. నిర్మలమైన కోవెల నిలయం. (ఫొటో : నిజామాబాద్ రాజ్ కుమార్ )

నాలుగు చక్రాల బండి .. నా వెనక నడిచే.. (ఫొటో : నిజామాబాద్ రాజ్ కుమార్ )

అన్నా.. నీ సంకల్పమే నీ ఆయుధం.. ఎంత మంది వెనకున్నా .. నీ గమ్యం చేరుతావ్.. (ఫొటో :సిద్ధిపేట కే . సతీశ్ )

అవ్వా .. నీ ఆశీర్వాదమే నన్ను నాయకున్ని చేసింది.. (ఫొటో : శ్రీకాకుళం జయ కుమార్ )

మా గోస చూడు సారు.. (ఫొటో : శ్రీకాకుళం జయ కుమార్ )

దాహంగా ఉందా పక్షి తల్లీ.. బకెట్ అడుగు చూడు.. నీ గొంతు తడుస్తుంది. (ఫొటో : బి. శివ ప్రసాద్, సంగారెడ్డి )

నిర్మల సమేత జగ్గన్న .. నీ నవ్వుల తెల్లదనం అదిరిందన్నా.. (ఫొటో : బి. శివ ప్రసాద్, సంగారెడ్డి )

వాన లేదు.. మంజీరాలో నీరు లేదు.. (ఫొటో : బి. శివ ప్రసాద్, సంగారెడ్డి )

చార్జ్ చేయాలి.. పర్యావరణాన్ని రక్షించాలి.. (ఫొటో : బి. శివ ప్రసాద్, సంగారెడ్డి )

కోతి బావా దాహం తీరేనా.. ఆ కుళాయిలో వాచ్చేనా.. (ఫొటో : తిరుపతి మహ్మద్ రఫీ )

ఆకాశం ఎరుపు వర్ణం .. సాయంత్రం వెలుగు జిమ్ముతున్న వాహనాలు.. (ఫొటో : విజయవాడ చక్రపాణి )

ఎద్దుల బండి .. ఎంత అందంగా ఉందో.. (ఫొటో : విజయవాడ కిషోర్)

కొండెక్కిన నావ.. కోలాహలానికి నిలయం.. (ఫొటో : విజయవాడ కిషోర్)

ప్రమాదం అంచున పసివాళ్లు.. (ఫొటో : విజయవాడ లక్షీ పవన్)

ఎక్కడున్నావ్ అయ్యా.. నా బంగారు తల్లి.. నా బతుకు తల్లితో వస్తున్నా.. (ఫొటో : విజయవాడ రూబెన్)

ఒక్క గ్లాసు నీరు చాలు.. నా దాహం తీరినట్టే.. (ఫొటో :విశాఖపట్నం ఎండీ నవాజ్)

ఉపాధి కోసం కూలీలం.. ఉత్సాహంగా నడుస్తాం.. (ఫొటో :విశాఖపట్నం సత్యనారాయణ ముర్తి)

నీళ్లు పోస్తాం.. చెట్లను బతికిస్తాం.. (ఫొటో :వపపర్తి యాదిరెడ్డి)