
సెల్ఫీ కోసం సీపీని చుట్టుముట్టిన విద్యార్థినులు ( ఫోటో : రూబెన్, విజయవాడు)

వని‘తల్లో’ పూలందం.. మీరందం..మీ నవ్వందం.. (ఫోటో: ఎస్.ఎస్.టాకూర్, హైదరాబాద్)

సేవలు అందించాం.. అంతర్జాలంలో సెల్ఫీతో షేక్ హ్యాండ్ ఇచ్చేస్తాం..(ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)

విహారంలో విక్టరీ వెంకీ.. పక్షి ప్రేమికుడా ఏంటీ.. (ఫోటో: అజీజ్, మచిలీపట్నం)

సెల్‌ఫోన్, సెల్ఫీలతో సేద తీరదాం..!! (ఫోటో: శ్రీనివాసులు, కర్నూల్)

భాగ‘మతి’ పోగొట్టే అందం.. వనితలు అన్నారు ‘బాగుంది’ అని.. (ఫోటో: రియాజుద్దీన్, ఏలూరు)

సరదాగా సైకిల్ యాత్ర..:! శిక్షణలో అమ్మ పాత్ర..!! (ఫోటో: విజయ్‌కృష్ణ, అమరావతి)

తల్లి మనస్సు తల్లడిల్లే..మానవులకే కాదు అమ్మ లాలన పక్షులకు కూడా : (ఫోటో : గుర్రం సంపత్‌గౌడ్ , జయశంకర్ భూపాలపల్లి జిల్లా )

బలం తక్కువైంది..! అయితేనేం.. వెనకాల బలగముంది..!! దూకేస్తా.. దుమ్ములేపేస్తా.!!! (ఫోటో: రియాజుద్దీన్, ఏలూరు)

సెల్పీ తీసుకుంటున్న భౌధ్ద మత భిక్షులు : (ఫోటో :గజ్జెల రామగోపాల్‌రెడ్డి , గుంటూరు)

భగభగ భానుడు భాగ్యనగరంవైపు చల్లగ చూసే.. నీలి నింగిలో పలు రంగులు విరిసే.. (ఫోటో: అనిల్, హైదరాబాద్)

పూలెన్నో ఉన్నా.. ఆ పువ్వే కావాలి.! (ఫోటో: కె.రమేష్‌బాబు, హైదరాబాద్)

కనక వర్ణపు నీరుల్లో..! బంగారు తీగలకై వేట..! (ఫోటో: మహ్మద్ రఫి, హైదరాబాద్)

ఎంతకాలం..ఎంతకాలం..! ‘ఎగిరి’పోదామా నేస్తం..!! (ఫోటో: మహ్మద్ రఫి, హైదరాబాద్)

బిడ్డతో ‘పైనున్న’ తల్లి సారక్క చెప్పింది..! నన్ను కొలిచేవారి కొంగు బంగారమవుతానని..!! (ఫోటో: ఎం.రవికుమార్, (హైదరాబాద్)

ఆర్ట్ కాదు..! స్మార్ట్‌గా మారుతోన్న మన భాగ్యనగరం..!! (ఫోటో: సాయిదత్, హైదరాబాద్)

ప్రాణాలు పోయే ‘దారి’లో..! అమ్మ దర్శనం..!! (ఫోటో: సాయిదత్, హైదరాబాద్)

నిప్పులు కావు..: నీలాకాశంలో పరుచుకున్న అరుణ కిరణాల కుప్పలు..!! (ఫోటో: ఎ.సురేష్‌కుమార్, హైదరాబాద్)

చలిని పారదోలే.. తొలి కిరణాల నులివెచ్చని కాంతులు.. (ఫోటో: ఎ.సురేష్‌కుమార్, హైదరాబాద్)

నగరం నిద్ర పోవడానికి ముందు.. ఇలా కాంతుల సాగరంలో.. (ఫోటో: వేణుగోపాల్, జనగాం)

దేశమేదైనా దేవున్ని మొక్కుతా..! బ్లెస్ మీ మదర్!! (ఫోటో: రజ్వా దశరథ్, కొత్తగూడెం)

తల్లుల దర్శనానికి పిల్లా పెద్దా చిన్నా చితకా అందరూ తరలిండ్రు... అమ్మల కొలిచిండ్రు.. (ఫోటో: రజ్వా దశరథ్, కొత్తగూడెం)

అసలే కాకి.. కల్లు తాగింది ఫుల్లుగా.. మత్తులో పొయ్యే తోవ మరిచి కిక్కుగా చూస్తోంది దిక్కులు..(ఫోటో: మురళిమోహన్, మహబూబాబాద్)

గంజికి నోచని జన్మనాదాయే.. భారమైన బతుకునింక మోయలేను..!! బయలెళ్లి పోతాను..!! (ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్)

మీ పాటనయ్యి వస్తున్నానమ్మో..మా యమ్మాలారా..! పాదాలకు వందనాలమ్మో మా యక్కాలారా!! (ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ)

ఊపొచ్చింది.. పాటతో పాటు ఆటొచ్చింది..(ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ)

పట్టునిచ్చే జీవికి ‘పట్టు’దొరికింది.. వదిలితే నేల కూలుతుంది..(ఫోటో: సతీష్, సిద్దిపేట)

కాడెడ్లు.. జోడెడ్ల బండ్లు పాయే..! చిత్రాల్లో చూసి చిత్రంగా ఫోటోలకు పోజులాయే..!! (ఫోటో: సతీష్, సిద్దిపేట)

బిందెడు పెట్టుబడి పెడితే.. నేల చెంబుడు ఇచ్చింది.. పంటను కొనే మార్కెటోడు చెంచాతో బేరమాడుతుండు..ప్చ్!!! (ఫోటో: యాకయ్య, సూర్యాపేట)

గూడెక్కిన చిలకల జంటకు ప్రేమాయే..! పచ్చని కాపురమంటే పరులకు పడదాయే..!! (ఫోటో: యాకయ్య, సూర్యాపేట)

శివపూజకు వేళాయే.. లయకారుని భవానీ సుతులు భక్తితో కొలిచే.. (ఫోటో: సుబ్రమణ్యం, తిరుపతి)

గూడు చెదిరింది.. గుడారానికి చిల్లు పడింది.. వాన పాటే మిగిలింది.. (ఫోటో: సుబ్రమణ్యం, తిరుపతి)

మంచు తెరల మధ్యలో బెజవాడ ( ఫోటో : చక్రపాణి, విజయవాడ)

పశు పక్ష్యాదులు కాదు ‘పక్ష్యాకులు’ ( ఫోటో : చక్రపాణి, విజయవాడ)

లయకారుడే లయ తప్పేలా నర్తిస్తున్న నర్తకి (ఫోటో : కిషోర్, విజయవాడ)

చంద్రగ్రహణం... శూన్యం కమ్ముతున్న మేఘం ( ఫోటో : కిషోర్, విజయవాడ)

రెండు చక్రాలు వచ్చే... నాలుగు చక్రాలకు సహాయం చేసే! ( ఫోటో : రూబెన్, విజయవాడు)

మేడపై ఓడ అనుకుంటున్నారా! కాదండీ దూరం నుంచి అలా కనిపిస్తోంది....( ఫోటో : నవాజ్, వైజాగ్)

తీరానికి దగ్గరగా భారీ నౌక ..సరిపోవు రెండు కళ్లు చూడలేక( ఫోటో : మోహన్‌రావు, వైజాగ్)

నీలి మేఘాల నీడలో గ్రామ సౌందర్యం( ఫోటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం)

మాకు ఏదైనా సాయం చేయండి సారూ. నీ కాళ్ళు మొక్కుతా : (ఫొటో కె. శివ కుమార్ యాదాద్రి)