వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం(04-11-2014) మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బుధవారం నుంచి మూడు నెలల పాటు ఆందోళనలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, పింఛన్లలో కోత, హుద్‌హుద్ తుపాను బాధితుల సమస్యలే ఎజెండాగా ఈ ఆందోళనలు సాగుతాయని తెలిపారు.