వాన రాకతో ప్రకృతి పులకించింది. చెట్లు చేమలు... కొండాకోనలు కొత్త అందాన్ని సంతరించుకున్నాయి. పాలకొండల్లోని జలపాతం హయలు పోగా.. పక్కనే ఉన్న కొండ మబ్బులతో నిండిపోయింది. ఈ అందమైన దృశ్యాలకు ప్రకృతి ప్రేమికులు పరవశించిపోయారు.