Bandi Pardhasaradhi reddy
-
కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయి: బండి పార్థసారథి
-
ఏదైనా సాధించి తనువు చాలించాలని ధ్యేయంగా పెట్టుకున్న వ్యక్తి కేసీఆర్..
-
కేసీఆర్ పోరాట యోధుడు అధికారం మళ్లీ మాదే..
-
మేనిఫెస్టోలో ఉన్న ప్రతీ హామీని అమలు చేసి తీరతాం: ఎంపీ బండి పార్థసారథి
-
ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశం
-
కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందింది: ఎంపీ పార్థసారథిరెడ్డి
-
సీఎం కేసీఆర్ డైనమిక్ లీడర్
సత్తుపల్లి: సీఎం కేసీఆర్ అపరమేధావి.. ఒకే సమయంలో ఎన్ని పనులైనా చేయగలిగిన డైనమిక్ లీడర్ అని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి కొనియాడారు. ఇటీవల రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన డాక్టర్ బండి పార్ధసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్రను ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శుక్రవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన సన్మానించారు. సభలో పార్ధసారథి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి తుదిశ్వాస ఉన్నంత వరకు సీఎంగా కేసీఆరే ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్ దక్కకుండా టీఆర్ఎస్ శ్రేణులు పని చేయాలని కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రైతుబంధు అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు పాల్గొన్నారు. కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగు చూశాక బయటకు రాని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఈ సభకు హాజరుకాగా.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. -
రూ.4.50 కోట్లతో దుర్గమ్మకు ఆభరణాలు
- హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి విరాళం విజయవాడ (ఇంద్రకీలాద్రి): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు హెటిరో ఫార్మాస్యూటికల్ కంపెనీ అధినేత డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి రూ.4.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను విరాళంగా అందజేశారు. ఉత్సవాల్లో తొలిరోజు అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఇందుకు అవసరమైన స్వర్ణకవచం, బంగారు కిరీటం, ముక్కుపుడక, బొట్టుబిళ్ల, కర్ణాభరణాలు, మంగళసూత్రం, త్రిశూలాన్ని బండి పార్థసారథిరెడ్డి తయారుచేయించారు. శుక్రవారం ఆలయానికి విచ్చేసిన ఆయన తన కుటుంబసభ్యుల చేతులమీదుగా ఆభరణాలను ఈవో సూర్యకుమారికి అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలు అందజేశారు. ఈ బంగారు ఆభరణాలు, కవచాన్ని శనివారం అమ్మవారికి అలంకరిస్తారు.