Bhaskar Bhatla Ravi Kumar
-
ఓ బేబీ.. సాంగ్ లిరిక్స్
ఏదో ఏదో ఉల్క నేరుగా భూమి పైన వాలగా బేబీ అవతరించే అదిగో (2) ఒళ్లంత వెటకారం పుట్టింది సూర్యకాంతం ఆకారం తూనీగ ముట్టుకుంటే కందిరీగ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ బ్లాక్ అండ్ వైట్ దొరసాని ట్రెండీగా మారే కహానీ అల్లాద్దీన్ దీపంలా దొరికింది మళ్లీ జవానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో నీ లైఫ్‌కి నువ్వే రారాణి దాచుకున్న ఆశ విహంగంలా ప్రపంచాన్నే జయించాలి లోకంలో ఈ వింత జరిగిందా ఎపుడైనా నక్కతోక తొక్కినట్టు గడియారం ముల్లేదో రూట్ మారి తిరిగినట్టుగా ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ సూర్యుడైన నీవైపు సన్ గ్లాసే పెట్టి చూడాలి మూన్ వాక్‌తో బేబీ వస్తుంటే ఈలే కొట్టాలి మూవీ స్టార్స్ నీకోసం పిచ్చోళ్లై క్యూలే కట్టాలి ఎంత మారిపోయే ఓవర్ నైట్ ఏ బేబీ రూట్ ఏ సూపర్ క్యూట్ ఏ ఈ మాయ కనికట్టా ఇంకోటా అనుకుంటూ పిచ్చి ప్రశ్నలెయ్యకుండ ఎంజాయే చెయ్యాలి లైఫ్ నీకు నచ్చినట్టుగా ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ చిత్రం: ఓ బేబీ సంగీతం: మిక్కీ జె. మేయర్ రచన: లక్ష్మీ భూపాల్ గానం: అనురాగ్ కులకర్ణి -
తమన్నా భేల్పూరిలా ఉంది
టాలీవుడ్ చిత్రాలలో హీరోయిన్లను హీరోలు రకరకాలుగా వర్ణించడం ఇంకా కొనసాగుతునే ఉంది. అదీ మహేష్ బాబు చిత్రాలలో అధికంగా కనబడుతుంది. అందుకు ఇటీవలే విడుదలైన 'ఆగడు' చిత్రమే సాక్షి. ఆ చిత్రంలో తమన్నాను మనం తీనే ఆహార పదార్ధాల పేర్లతో మరీ అభివర్ణిస్తాడు. ఆమె భేల్ పూరిలా ఉందని... ఆమె పెదాలు మామిడికాయ ముక్కలతో పోల్చాడు. అలాగే సపోటా జ్యూస్, టమాటా జ్యూస్, కుల్ఫీ, బర్ఫీలతో తమన్నాను మహేష్ బాబు ఆగడు సినిమాలోని ఓ పాటలో పోలుస్తాడు. ఈ పాటను బాస్కరభట్ల రవికుమార్ రాయగా ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు. ప్రిన్స్ మహేష్ బాబు ఇంతకు ముందు వచ్చిన రెండు సినిమాలు తీసుకుంటే... హీరోయిన్లను రకరకాల పేర్లతో పోల్చడం గమనించవచ్చు. ఉదాహరణకు దూకుడు చిత్రంలో హీరోయిన్ సమాంతాను పిట్ట మోహం అంటు ఆటపట్టిస్తాడు. మహేష్ బాబు నటించిన చిత్రాలలోని మాటల్లో, పాటల్లో ఇటు వంటి పదాలు అధికంగా వినిపిస్తాయి. ఆగడు సినిమాలోని మొత్తం ఎనిమిది పాటల్లో తన కుమారుడు గౌతమ్‌కు భేల్‌పూరీ పాట అత్యంత ఇష్టమని మహేష్ బాబు చెప్పారు. గౌతమ్ ఆ పాటనే అనేక సార్లు వింటున్నాడని గత నెల 31న హీరో మహేష్ బాబు తన ట్విట్టర్లో పేర్కొన్నారు.