Samantha Oh Baby Movie: Oh Baby Oh Baby Song Lyrics In Telugu - Sakshi
Sakshi News home page

ఓ బేబీ.. సాంగ్‌ లిరిక్స్‌

Published Wed, Feb 10 2021 2:12 PM | Last Updated on Wed, Feb 10 2021 3:14 PM

Samantha oh Baby oh Baby Song Lyrics in Telugu - Sakshi

ఏదో ఏదో ఉల్క నేరుగా
భూమి పైన వాలగా
బేబీ అవతరించే అదిగో (2)

ఒళ్లంత వెటకారం
పుట్టింది సూర్యకాంతం
ఆకారం తూనీగ
ముట్టుకుంటే కందిరీగ 

ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ
ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ
ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ
ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ

బ్లాక్‌ అండ్‌ వైట్‌ దొరసాని
ట్రెండీగా మారే కహానీ
అల్లాద్దీన్‌ దీపంలా
దొరికింది మళ్లీ జవానీ
వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలో
నీ లైఫ్‌కి నువ్వే రారాణి
దాచుకున్న ఆశ విహంగంలా
ప్రపంచాన్నే జయించాలి
లోకంలో ఈ వింత జరిగిందా
ఎపుడైనా నక్కతోక తొక్కినట్టు
గడియారం ముల్లేదో రూట్‌ మారి తిరిగినట్టుగా
ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ
ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ 

సూర్యుడైన నీవైపు
సన్‌ గ్లాసే పెట్టి చూడాలి
మూన్‌ వాక్‌తో బేబీ
వస్తుంటే ఈలే కొట్టాలి
మూవీ స్టార్స్‌ నీకోసం
పిచ్చోళ్లై క్యూలే కట్టాలి
ఎంత మారిపోయే ఓవర్‌ నైట్‌ 
ఏ బేబీ రూట్‌ ఏ సూపర్‌ క్యూట్‌ ఏ
ఈ మాయ కనికట్టా ఇంకోటా 
అనుకుంటూ పిచ్చి ప్రశ్నలెయ్యకుండ
ఎంజాయే చెయ్యాలి లైఫ్‌ నీకు నచ్చినట్టుగా

ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ
ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ
ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ
ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ  

చిత్రం: ఓ బేబీ
సంగీతం: మిక్కీ జె. మేయర్‌
రచన: లక్ష్మీ భూపాల్‌
గానం: అనురాగ్‌ కులకర్ణి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement