Credit policy
-
డిజిటల్ రుణాల బాటలో బ్యాంకులు
ముంబై: డిజిటల్ రుణాల విధానం బ్యాంకింగ్ ముఖచిత్రాన్ని భారీ స్థాయిలో మార్చేస్తోందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ రాజ్‌కిరణ్ రాయ్ జి తెలిపారు. వచ్చే రెండు, మూడు సంవత్సరాల్లో రిటైల్, చిన్న సంస్థల (ఎంఎస్ఎంఈ)కు బ్యాంకులు ఇచ్చే రుణాల్లో దాదాపు సగభాగం వాటా డిజిటల్ రుణాల ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే ఉండగలవని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థల వార్షిక సదస్సు సిబాస్ 2021లో పాల్గొన్న సందర్భంగా రాయ్ ఈ విషయాలు చెప్పారు. డిజిటల్ రుణాల విభాగం ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో కస్టమర్లకు ఆన్లైన్లోనే సరీ్వసులు అందించగలిగేలా తగు సాధనాలను బ్యాంకులు రూపొందించుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ఎంఎస్ఎంఈ రుణాల విషయంలో పెను మార్పులు చోటు చేసుకోగలవన్నారు. మరోవైపు ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) వచి్చన తొలినాళ్లలో అది బ్యాంకింగ్‌కు పోటీగా మారుతుందనే అభిప్రాయాలు ఉండేవని, ప్రస్తుతం రెండూ కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాయని రాయ్ చెప్పారు. ‘ఫిన్‌టెక్‌లు ప్రస్తుతం బ్యాంకులకు సహాయపడుతున్నాయి. అవి మాకు పోటీ కాదు‘ అని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులు నిరంతరం టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయాలని, ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ ఉండాలని రాయ్ సూచించారు. టెక్నాలజీలో నిపుణులు, కొత్త ఆవిష్కరణలు చేసే ప్రతిభావంతులను నియమించుకోవడం పై ప్రభుత్వ రంగ బ్యాంకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
పాలసీకి ‘ముందు జాగ్రత్త’
221 పాయింట్ల శ్రేణిలో సెన్సెక్స్ కదలిక... * చివరకు 21 పాయింట్ల లాభంతో 27,849 వద్ద ముగింపు ముంబై: రిజర్వు బ్యాంకు మంగళవారంనాడు క్రెడిట్ పాలసీని సమీక్షించనున్న నేపథ్యంలో సోమవారం ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో సోమవారం ఆద్యంతం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ దిశ, దశ లేకుండా తీవ్రమైన ఒడిదుడుకుల మధ్య సాగింది. వడ్డీరేట్ల తగ్గింపు ఉంటుందనే అంచనాలతో కన్స్యూమర్ గూడ్స్ షేర్లు లాభపడ్డాయి. అయితే సన్ ఫార్మా 9 శాతం పతనం కావడంతో బీఎస్ఈ సెన్సెక్స్ లాభాలకు కళ్లెం పడింది. మొత్తం మీద 221 పాయింట్ల రేంజ్లో కదలాడి.న సెన్సెక్స్ చివరకు 21 పాయింట్ల స్వల్ప లాభంతో 27,849 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 0.25 పాయింట్ల నష్టంతో 8,433 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రారంభంలో జీడీపీ జోష్... గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.3 శాతానికి పెరగడం, మేలో తయారీ రంగం జోరు పెరగడం సెంటిమెంట్‌కు ఊతాన్నిచ్చాయి. ‘‘రేట్ల కోత కోసం మార్కెట్ ఎదురు చూస్తోంది. అందుకే పలు వాహన కంపెనీల మే నెల విక్రయ గణాంకాలు బాగున్నప్పటికీ స్టాక్ మార్కెట్ల్లో ఉత్తేజాన్ని నింపలేకపోయాయి’’ అని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ చెప్పారు. జీడీపీ గణాంకాల జోష్‌తో బీఎస్ఈ సెన్సెక్స్ ఒక దశలో 27,959 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయికి చేరింది. లాభాల స్వీకరణతో 27,738 పాయింట్ల కనిష్ట స్థాయికి పడింది. ఇక నిఫ్టీ 8,467-8,405 పాయింట్ల మధ్య కదలాడింది. ఎల్ అండ్ టీ 3 శాతం అప్ రూ.1,099 కోట్ల ఆర్డర్లు లభించడంతో ఎల్ అండ్ టీ షేర్ 3 శాతం లాభపడి రూ.1,705 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడిన షేర్ ఇదే.1,528 షేర్లు నష్టాల్లో, 1,210 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,699 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.15,610 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,26,488 కోట్లుగా నమోదైంది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. -
Jan Koum and Brian Acton are the co-founders of?
1. The Reserve Bank of India in its third bi-monthly credit policy review on 2014 August 5 decided to reduce the statutory liquidity ratio (SLR) of scheduled commercial banks. With effect from the fortnight beginning 2014 August 9 the SLR will be? 1) 23% 2) 22.5% 3) 22% 4) 23.5% 5) 24% 2. With a tally of 174 medals which country topped the medals table at the 20th Commonwealth Games in Glasgow, Scotland? 1) England 2) Australia 3) Canada 4) Scotland 5) New Zealand 3. India finished fifth in the overall medals tally at the 20th Commonwealth Games which concluded on 2014 August 3. How many gold medals did India win? 1) 19 2) 17 3) 15 4) 16 5) 18 4. Who will be presented the Rajiv Gandhi Sadbhavana Award on 2014 August 20 the birthday of late Prime Minister Rajiv Gandhi? 1) Gulzaar 2) Muhammad Yunus 3) Javed Akhtar 4) Muzaffar Ali 5) Amjad Ali Khan 5. The Reserve Bank of India kept the Repo rate or the rate at which RBI lends money to banks for short term, unchanged at? 1) 9% 2) 9.5% 3) 8% 4) 8.5% 5) 8.75% 6. Ramon Magsaysay Awards were announced on 2014 July 31 to five individuals and one organization. Who among the following is not one of them? 1) Saur Marlina Manurung 2) Randy Halasan 3) Hu Shuli 4) Wang Canfa 5) Habiba Sarabi 7. Who took charge as the fourth Deputy Governor of the Reserve Bank of India on 2014 July 31? (He will have a three-year term) 1) K.R. Kamath 2) Arun Kaul 3) S.C. Bansal 4) T.M. Bhasin 5) S.S. Mundra 8. Who is the author of the book 'One Life is Not Enough'? 1) Kapil Sibal 2) Ahmed Patel 3) Mani Shankar Iyer 4) K. Natwar Singh 5) Shashi Tharoor 9. The Reserve Bank of India has permitted four non-bank entities to set up white-label ATMs in India. Which one of the following is not one of them? 1) Tata Communications Pay- ment Solutions Ltd. 2) Prizm Payment Services Pvt. Ltd. 3) Muthoot Finance Ltd. 4) Vakrangee Ltd. 5) Bandhan Financial Services Ltd. 10. Jan Koum and Brian Acton are the co-founders of? 1) Facebook 2) Yahoo! 3) WhatsApp 4) Apple 5) BlackBerry 11. Rajasthan has become the second State, after Delhi, to withdraw approval for foreign direct investment in? 1) Insurance 2) Banking 3) Highways 4) Multi brand retailing 5) None of these 12. Six public sector undertakings (PSUs) announced joining hands to set up the world's largest 4,000 MW ultra mega solar power project in which of the following States? 1) Gujarat 2) Rajasthan 3) Assam 4) Himachal Pradesh 5) Jharkhand 13. Agronomy is a branch of Agriculture that deals with? 1) Breeding of crop plants 2) Principles and practice of crop production 3) Protection of crops from pests 4) Protection of crops from diseases 5) None of these 14. Which of the following committees had recommended that the Reserve Bank of India monetary policy committee meet every two months to review rates? 1) Bimal Jalan Committee 2) Khan Committee 3) Urjit Patel Committee 4) Nachiket Mor Committee 5) Y.H. Malegam Committee 15. Which of the following companies has crossed the 200 million mobile subscribers mark in India? 1) Idea cellular 2) Vodafone 3) Reliance 4) Aircel 5) Bharti Airtel 16. Which of the following Comm ittees recommended that Prasar Bharati, India's public broadcaster, should have administrative and financial autonomy? 1) Sam Pitroda Committee 2) Mukul Mudgal Committee 3) B.N. Srikrishna Committee 4) Kasturirangan Committee 5) None of these 17. Indian sportspersons who win medals at which of the following sports events won't have to pay Income Tax on cash or other rewards given by the government? 1) Olympics 2) Commonwealth Games 3) Asian Games 4) Both 1 and 2 5) All 1, 2 and 3 18. The National Innovation Council (NIC) and which of the following ministries jointly announced the creation of India Inclusive Innovation Fund (IIIF) on 2014 January 27? 1) Minority Affairs 2) Human Resources- Development 3) Micro, Small and Medium Enterprises 4) Youth Affairs 5) Commerce and Industry 19. Which country has overtaken Canada to emerge as the fourth largest country to grow biotech or genetically modified (GM) crops in 2013? 1) China 2) Thailand 3) Egypt 4) India 5) Bangladesh 20. Which of the following countries is the world's leading producer of the Genetically Modified crops? (It accounts for 40% of the total planted area globally) 1) USA 2) Brazil 3) Argentina 4) China 5) Paraguay 21. As per the Reserve Bank of India report titled "State Finances-A Study of Budgets of 2013-14", which State's development expenditure as percent of Gross State Domestic Product (GSDP) was the highest in India? 1) Chhattisgarh 2) Bihar 3) Madhya Pradesh 4) Goa 5) Jharkhand 22. Which country has the highest number of people living with HIV/ AIDS? 1) Nigeria 2) South Africa 3) India 4) China 5) Kenya 23. GSAT-7 is India's first advanced and full-fledged military communications satellite. It is also called? 1) Dhruv 2) Subhadra 3) Rukmini 4) Chitrangada 5) Indira 24. Which of the following Indian submarines met with a disaster on 2014 February 26 in which two officers were killed? 1) INS Sindhurakshak 2) INS Sindhuvijay 3) INS Sindhughosh 4) INS Sindhuratna 5) INS Sindhukirti 25. Koraput has been adjudged as one of the best districts for the implementation of Mahatma Gandhi National Rural Employment Guarantee Act (MGNREGA) in India. It is in? 1) Madhya Pradesh 2) Chhattisgarh 3) Jharkhand 4) West Bengal 5) Odisha 26. What is the name of India's subsonic intermediate jet trainer aircraft developed by the Hindustan Aeronautics Limited (HAL) for the Indian Air Force and the Indian Navy? 1) Lakshya 2) Akash 3) Sitara 4) Tejas 5) Astra 27. The National Centre for Space Studies (CNES) is the space agency of which of the following countries? 1) Israel 2) Japan 3) Portugal 4) France 5) Spain 28. Which of the following statements is not correct with regard to the Press Freedom Index? 1) The World Press Freedom Index is released every year by 'Reporters Without Borders' (RWB) 2) RWB was established in 1985 3) This year's index covers 180 countries 4) Netherlands topped the list 5) India is ranked 140th 29. Reporters Without Borders (RWB) or Reporters Sans Frontieres (RSF) is an international non-profit, non-governmental organization that promotes and defends freedom of the press. Its headquarters is in? 1) Lisbon, Portugal 2) Paris, France 3) London, UK 4) Madrid, Spain 5) Berne, Switzerland 30. David Johnston visited India recently. He is the Governor-General of which of the following countries? 1) Australia 2) New Zealand 3) Canada 4) South Africa 5) Jamaica 31. Ramon Magsaysay Awards were established in 1957 by which of the following countries? 1) Norway 2) USA 3) Taiwan 4) Sweden 5) Philippines 32. Which of the following Award has been described as Asia's Nobel Prize? 1) Right Livelihood Award 2) Abel Prize 3) Goldman Environmental Prize 4) Ramon Magsaysay Award 5) None of these KEY 1) 3; 2) 1; 3) 3; 4) 4; 5) 3; 6) 5; 7) 5; 8) 4; 9) 5; 10) 3; 11) 4; 12) 2; 13) 2; 14) 3; 15) 5; 16) 1; 17) 5; 18) 3; 19) 4; 20) 1; 21) 1; 22) 2; 23) 3; 24) 4; 25) 5; 26) 3; 27) 4; 28) 4; 29) 2; 30) 3; 31) 5; 32) 4. -
నష్టాల నుంచి లాభాల్లోకి సెన్సెక్స్
హైదరాబాద్: రిజర్వు బ్యాంక్ ద్రవ్య పరపతి సమీక్ష నేపథ్యంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు మంగళవారం ట్రేడింగ్ లో లాభాలతో ముగిసాయి. ప్రధాన సూచీలలో సెన్సెక్స్ 184 పాయింట్ల లాభంతో 25908 వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల వృద్ధితో 7746 వద్ద ముగిసాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 25,928 గరిష్ట స్థాయిని, 25,562 పాయింట్ల కనిష్ట స్థాయిని, నిఫ్టీ 7752 పాయింట్ల గరిష్ట స్థాయిని, 7638 పాయింట్ల కనిష్టస్థాయిని నమోదు చేసుకున్నాయి. అల్ట్రా టెక్ సిమెంట్స్, ఏసీసీ, అంబుజా సిమెంట్స్, గ్రాసీం, ఎం అండ్ ఎం కంపెనీలు లాభాలతో, బీపీసీఎల్, హీరో మోటోకార్ప్, హెచ్ సీఎల్ టెక్, ఎన్ ఎమ్ డీసీ, భారతీ ఎయిర్ టెల్ కంపెనీలు నష్టాలతో ముగిసాయి. -
అందరి చూపు రిజర్వు బ్యాంక్ నిర్ణయం పైనే!
ముంబై: ద్రవ్యోల్పణం నియంత్రించేందుకు రిజర్వు బ్యాంకు తీసుకోబోయే నిర్ణయంపై వ్యాపార, మధ్య తరగతి ప్రజల్లో ఆసక్తి రేపుతోంది. మంగళవారం ద్యవ పరపతి విధాన సమీక్షలో భాగంగా కీలక వడ్డీ రేట్లపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అందరూ ఎదురు చూస్తున్నారు. ఆహార ద్రవ్యోల్పణం 8 శాతానికి మించి ఉండటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. అయితే ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేయడానికి రఘురాం రాజన్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేపట్టకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రుతు పవనాలు లేకపోవడంతో ఆహార పదార్ధాల ధరలు..ముఖ్యంగా కేజీ టమాటో ధర 80 రూపాయలకు చేరుకోవడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.. కావున వడ్డీ రేట్లలో ఏలాంటి మార్పులుండకపోవచ్చని కొటాక్ సెక్యూరిటీస్ అధినేత దిపేన్ సింగ్ అభిప్రాయపడ్డారు. -
కొత్త రికార్డుల స్వాగతం
కొత్త ఆర్థిక సంవత్సరానికి(2014-15) స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులతో స్వాగతం పలికాయి. గత ఆరు రోజులుగా లాభాల బాటలో సాగుతున్న మార్కెట్లు ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మరోసారి పుంజుకున్నాయి. సెన్సెక్స్ 60 పాయింట్లు బలపడి 22,446 వద్ద ముగియగా, 17 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 6,721 వద్ద స్థిరపడింది. అంతేకాకుండా ఇంట్రాడేలో గరిష్టంగా 22,486, నిఫ్టీ 6,732ను తాకాయి. వెరసి స్టాక్ మార్కెట్ చరిత్రలో వరుసగా ఏడో రోజు ఇండెక్స్‌లు కొత్త రికార్డులను నెలకొల్పగలిగాయి! ఎఫ్ఐఐలు రూ. 386 కోట్లు ఇన్వెస్ట్‌చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 248 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. ఐటీకి డిమాండ్ మంగళవారం ట్రేడింగ్‌లో ఐటీ, ఆయిల్ రంగాలు 1% పుంజుకోగా, బ్యాంకింగ్, రియల్టీ అదే స్థాయిలో డీలాపడ్డాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో విప్రో, సెసాస్టెరిలైట్, టీసీఎస్, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, డాక్టర్ రెడ్డీస్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఆర్ఐఎల్ 3-1% మధ్య లాభపడ్డాయి. మరోవైపు హిందాల్కో, మారుతీ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భెల్, ఎస్బీఐ 2.5-1% మధ్య నష్టపోయాయి. ఇక మిడ్ క్యాప్స్‌లో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్, ఎఫ్డీసీ, నెట్వర్క్ 18, మోనట్ ఇస్పాత్, బాంబే బర్మా, పీవీఆర్, టాటా కాఫీ, గీతాంజలి జెమ్స్, బజాజ్ హిందుస్తాన్, ఈఐడీ ప్యారీ, హెక్సావేర్ 12-6% మధ్య పురోగమించాయి.