Gopinath Jetli
-
తిరుపతి కాల్ మనీ వ్యవహారంపై స్పందించిన ఎస్పీ
-
తిరుపతి కాల్ మనీ వ్యవహారంపై స్పందించిన ఎస్పీ
కాల్‌మనీ బాధితురాలు శ్రీలత వ్యవహారంపై సాక్షి ప్రసారం చేసిన కధనానికి జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్లీ స్పందించారు. బాధితురాలిని వేధించిన కానిస్టేబుల్ కొండారెడ్డిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని బాధితురాలికి భరోసా ఇచ్చారు. కానిస్టేబుల్ కొండారెడ్డికి ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని సూచించారు.