high-fat
-
ఊబకాయానికి విరుగుడు క్రయోలిపోలైసిస్
‘కేవలం ఒకే ఒక్కసారి మీరు క్లినిక్‌ను సందర్శించండి. మీ శరీరంలోని అధిక కొవ్వును పూర్తిగా తొలగించుకోండి’ ఊబకాయం వ్యాధుల పుట్ట అని తెలుసుగానీ... దాన్నే ఒక వ్యాధిగా అంగీకరించాల్సిన తరుణం వచ్చిందా? అవునంటూ ‘అమెరికా వైద్యుల సంఘం’ ఒక తీర్మానం ఆమోదించింది. ఒకవేళ వ్యాధిగా పరిగణిస్తే చికిత్స తప్పదు. మందులు, ఆపరేషన్లతో సమస్య పరిష్కారం కాదు. ఇవేమీ లేకుండా క్రయోలిపోలైసిస్, నాన్ సర్జికల్ లైపోసక్షన్ పద్ధతుల ద్వారా ఊబకాయాన్ని తగ్గించవచ్చు. ఊబకాయమంటే కేవలం ఒంట్లో కొవ్వు పేరుకోవటం, కాస్త లావుగా, బొద్దుగా ఉండటం ఒక్కటేకాదు. అవసరమైనపుడు శరీరానికి శక్తినిచ్చే ఈ కొవ్వు కణాలు... ఒంట్లో రకరకాల హానికర రసాయనాలను విడుదల చేయటం, బీపీ పెంచటం, రక్తనాళాలు గట్టిపడేలా చేయటం వంటి దుష్ర్పభావాలు చూపుతాయి. పరిష్కార మార్గం..! ఊబకాయం, దీనికి కారణమైన ‘అధికబరువు’ తగ్గించుకోవాలనుకొనేవారికి హైదరాబాద్ ‘హైల్తీ కర్వ్స్ స్లిమ్మింగ్ అండ్ కాస్మటిక్ క్లినిక్’ అత్యాధునాతనమైన అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విధానాలయిన ‘క్రయోలిపోలైసిస్’, ‘నాన్ సర్జికల్ లిపోలైసిస్’లను ఉపయోగించి సమస్యలను పరిష్కరిస్తారు. ఒకటి రెండు సిట్టింగుల్లో లైపోసక్షన్కి ప్రత్యామ్నాయంగా, సర్జరీ లేకుండా కొవ్వును తొలగించే చికిత్స. అమెరికా, లండన్ వంటి దేశాల్లో ఇది బాగా ప్రాచుర్యంలో ఉంది. దీనికి అమెరికా ఊఈఅ అనుమతికూడా లభించింది. క్రయోలిపోలైసిస్ చేసే విధానం మొదటగా డాక్టర్ శరీరంలో కొవ్వు పేరుకు పోయిన భాగాలను గుర్తిస్తారు. ఆ భాగాలను కొన్ని ప్రత్యేకమైన చికిత్సతో చల్లబరచటం ద్వారా అక్కడ ఉన్న కొవ్వు కణాలు కొంత సమయం తరువాత స్తంభించిపోయి, నెమ్మదిగా వాటంతట అవి చనిపోతాయి. ఈ పద్ధతిని వైద్యపరిజ్ఞానంలో అపోప్టసిస్ (అ్క్కైఖీైఐ) అంటారు. ఈ విధానం ద్వారా చికిత్స చేశాక కొవ్వు పేరుకుపోయిన భాగాల్లో కణాలు పూర్తిగా చనిపోయి, నెమ్మదిగా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. అందువల్ల మళ్లీ కొవ్వు పేరుకుపోయే ప్రసక్తే ఉండదు. చికిత్స తరువాత ఎలాంటి ఇబ్బందులూ లేకుండా మన పనులు మనం చేసుకోవచ్చు. ఎలాంటి మందులూ వాడాల్సిన అవసరం లేదు. చికిత్స జరిగిన మూడు వారాల నుంచి మూడు నెలల వ్యవధిలోనే ఫలితాలను గమనిస్తారు. చికిత్స ఖర్చు... ఏ భాగాలలో ఎంత మేర కొవ్వు తొలగించాలనే దానిపై ఆధారపడి ఉంటుంది. చాలామంది ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ.. ‘బాడీ మాస్ ఇండక్స్’ (ఆకఐ) ‘35’ కంటే ఎక్కువగా ఉన్నవారికి క్రయోలిపోలైసిస్తో పాటు ప్రతి 10 నుంచి 15 రోజులకోసారి ‘నాన్ సర్జికల్ లైపోసక్షన్’ చేయించుకోవటం వలన ఎక్కువగా అదే విధంగా, త్వరితముగా ఫలితమును చూడవచ్చు. ‘నాన్ సర్జికల్ లిపోసక్షన్’ చికిత్సా విధానంలో అల్ట్రాసౌండ్ తరంగాలను ఉపయోగించి ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా కొవ్వును కరిగిస్తారు. కరిగిన కొవ్వు అంతా వివిధ విసర్జక పద్ధతుల ద్వారా బయటకు పోతుంది. -
అందాల కనువిందుకు కత్తి ఎందుకు?
(నాన్-సర్జికల్): ఆకర్షణీయంగా కనిపించాలనుకోవడం మానవ సహజం. కానీ అధిక కొవ్వు కారణంగా శరీర ఆకారం వికారంగా తయారవుతుంది. స్థూలకాయం ఒక శాపంగా పరిణమిస్తుంది. బరువును తగ్గించే ప్రక్రియల్లో లైపోసక్షన్ ప్రధానమైనది.దానికి సమానమైన ప్రభావాన్ని చూపిస్తున్నది శస్త్రచికిత్సేతర (నాన్-సర్జికల్) లైపోసక్షన్ విధానం. ఈ విధానం అత్యంత విప్లవాత్మక బాడీ మోడలింగ్ టెక్నిక్‌లలో ఒకటిగా పరిగణిస్తున్నారు నిపుణులు. శస్త్రచికిత్సకు సంబంధించి భయాందోళనలున్నవారికి ఈ విధానం వల్ల ఎంతో మేలు. దీనిలో మత్తుమందు (అనస్థీషియా) ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ విధానం ఎంతో సురక్షితమైనది. సైడ్ ఎఫెక్ట్లు ఏమీ ఉండవు. ఖర్చు కూడా చాలా తక్కువ. చికిత్స అనంతరం తిరిగి బరువు పెరగకపోవడం దీని ప్రత్యేకత. శరీరంలో కొవ్వును తగ్గించే ప్రక్రియ చికిత్స పూర్తి అయిన అనంతరం కూడా ఒక వారంపాటు కొనసాగుతుంది. ప్రప్రథమంగా 2005వ సంవత్సరంలో యూరప్‌లో అభివృద్ధి చెందిన ఈ విధానం, యుఎస్ఏలో కూడా ప్రాచుర్యం పొందింది. రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లోని హెల్దీ కర్వ్స్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ ద్వారా మనకు పరిచయమైంది. శరీరంలో కొవ్వు పేరుకుపోయిన భాగాల నుండి 40-60 శాతం కొవ్వును తగ్గించుకోవటానికి కేవలం 4-6 సందర్శనలు అవసరం. చాలా తక్కువ మొత్తంలో ఖర్చయ్యే ఈ చికిత్సను పొందేందుకు యు.ఎస్., యు.కె., యు.ఎ.ఇ.ల నుండి కూడా స్థూలకాయ సమస్య పీడితులు ఈ క్లినిక్‌ను సందర్శిస్తున్నారు. అధిక బరువును తగ్గించుకోవటానికి, ఆత్మవిశ్వాస్వాన్ని పెంచుకోవటానికీ నాన్-సర్జికల్ లైపోసక్షన్ ప్రక్రియను అందిస్తున్నది హెల్తీ కర్వ్స్ స్లిమ్మింగ్ క్లినిక్. చర్మం సక్రమ నిర్వహణ అనేది మన అంతర్గత ఆరోగ్యం, బయటకు కనిపించే ఆకృతికి సంబంధించిన ముఖ్యమైన అంశాల్లో ఒకటి. జీవితంలో దీని అవసరం మరింతగా పెరిగే దశలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు గర్భం ధరించి ఉన్న కాలంలోనూ, ఇతరత్రా కొన్ని కారణాల వల్ల ముఖం కుంగిపోయినట్లుగా కనిపిస్తుంది. కాన్పు అనంతరం, అసాధారణ ప్రాంతంలో చర్మం కుంగిపోవటం, బరువు తగ్గటం, ముఖంపై చర్మ కళను కోల్పోవటం తీవ్రమైన కాస్మెటిక్ సమస్యలకు దారితీస్తుంది. దీంతో వ్యక్తులు తమ వయస్సు కంటే పెద్దవాళ్ళుగా కనిపిస్తారు,‘‘అబ్లేటివ్ లేజర్ స్క్రిన్ రీసర్ఫేసింగ్’’ అనే ప్రక్రియ ద్వారా ముఖ సౌందర్యాన్ని తిరిగి తీసుకురావచ్చు. దీని కారణంగా సంక్రమించే ఇబ్బందులు, చర్మం రకాన్ని బట్టి ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశాలు పరిమితంగా ఉంటాయి కాబట్టి ఈ చికిత్సను పొందటానికి రోగులు సందేహించవచ్చు. ఈ మధ్యనే ‘‘మల్టీ పోలార్ టెక్నాలజీ’’గా పిలువబడే ఒక వైవిధ్యమైన విధానం అభివృద్ధి చేయబడినది. ఇందులో అన్ని రకాల చర్మాలకు చికిత్సను అందించే నిమిత్తం రేడియో ఫ్రీక్వెన్సీ(ఆర్.ఎఫ్.) ఎనర్జీస్‌ను ఉపయోగిస్తుంటారు. కొన్ని క్లినిక్‌లలో ఉపయోగించే మోనోపోలార్, బైపోలార్ విధానాల కంటే ప్రభావవంతమైనది. అన్నిరకాల చర్మాలకు, సరియైన ఆకృతిని కలిగించేందుకు, చర్మంపై ముడతలు లేకుండా బిగుతుగా చేసేందుకు మల్టీపొలార్ సాధనాన్ని చక్కగా, సురక్షితంగాను ఉపయోగించవచ్చు. ముఖంపై ముడతలను పోగొట్టటానికి ఈ విధానాన్ని ఉపయోగించవచ్చు. ‘‘ప్రత్యేకమైన సదుపాయాలు, సాంకేతిక త మా సొంతం. దీని ఫలితాలు చాలా సానుకూలమైనవి. త్వరితగతిన ఏర్పడతాయి. అంతే కాకుండా, మా వైద్యుల బృందం వ్యక్తి సంక్షేమంపట్ల అంకితభావాన్ని కలిగి ఉంటారు. వ్యక్తికి, రోగ లక్షణాలకు సంబంధించిన ప్రతి అంశంపట్ల ఖచ్చితమైన రీతిలో దృష్టి పెడతాం.’’ అని అంటున్నారు లైపోసక్షన్ ప్రక్రియలో ఐదేళ్లకుపైబడిన అనుభవమున్న డాక్టర్ కిషోర్. అనేక చర్మసంబంధ రుగ్మతలు, ముఖ సౌందర్యం పెంపొందించడానికి విభిన్నమైన చికిత్సావిధానాలకు హైదరాబాద్‌లోని ‘‘హెల్దీ కర్వ్స్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ పేరుగాంచినది. ఈ విధానాన్ని ఉపయోగించటంలో ప్రత్యేకత కలిగింది. మీ చర్మ సంబంధిత సమస్యల నుండి పూర్తి మార్పు, ఉపశమనం కొరకు మమ్ములను సంప్రదించండి. -
పీసీఓడీకి హోమియోపతిలో నివారణోపాయాలు
చాలామంది స్త్రీలలో సాధారణ ఆహార అలవాట్లు పాటిస్తున్నప్పటికీ అధిక బరువు, వెంట్రుకలు రాలిపోవడం, మొటిమలు, ముఖం మీద మగవారిలా వెంట్రుకలు రావడం, నెలసరి సరిగ్గా ఉన్నప్పటికీ సంతానలేమితో బాధపడుతూ ఉంటారు. దానికి కారణం అయిన పీసీఓడీ గురించి చర్చిద్దాం. పీసీఓడీ అనగా ఇమ్మెచ్యూర్ ఫాలికల్ (అండం) గర్భాశయానికి రెండువైపులా ఉన్న అండాశయాలపై నీటిబుడగల వలె ఉండటాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (P.C.O.D) అంటారు. సాధారణ ఋతుచక్రం ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11-14 రోజుల మధ్య రెండు అండాశయాలలో ఒక అండాశయం నుండి విడుదల అవుతుంది. ఈ విధంగా ప్రతినెలా ఎడమ లేదా కుడివైపు ఉన్న అండాశయం నుండి ఒక అండం విడుదలవుతుంది. ఫలదీకరణకు సిద్ధంగా ఉంటుంది. కాని ఎవరిలో అయితే ఈ పీసీఓడీ ఉంటుందో వారి అండాశయం నుండి అండం విడుదల కాకుండా అపరిపక్వత అండాలు నీటి బుడగల వలె అండాశయపు గోడల మీద ఉండిపోతాయి. ఇది చూడడానికి ముత్యాల వలె అండాశయ గోడల మీద కనిపిస్తాయి. రెండు వైపులా ఉంటే బై ఆట్రల్ పీసీఓడీ అంటారు. కారణాలు F.S.H, L.H, ఈస్ట్రోజెన్, టెస్టోస్టిరాన్ హార్మోన్ల సమతుల్య లోపం వలన ఈ సమస్య వస్తుంది. సరైన జీవనశైలి లేకపోవడం అంటే, ఎక్కువ ఒత్తిడికి లోనవడం, తక్కువ శారీరక వ్యాయామం వల్ల, పిండిపదార్థాలు, కొవ్వుపదార్థాలు అతిగా తినడం మూలంగా ఇది ఎక్కువగా కనిపిస్తుంది. జన్యుపరమైన కారణాలు కూడా పీసీఓడీకి ఒక ముఖ్య కారణం. పనిచేసే హార్మోన్ల చక్రంలో మార్పులు, అధిక ఒత్తిడి, సరియైన వ్యాయామం లేకపోవడం, సరియైన ఆహారనియమాలు పాటించకపోవడం, అధికకొవ్వు, కార్బోహైడ్రేట్ పదార్థాలు తినడం వలన ఇది సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు నెలసరి సరిగా రాకపోవడం నెలసరి సరిగా వచ్చినా కూడా అండాశయం నుండి అండం విడుదల కాకపోవడం, (అనోవ్యులేటరీ సైకిల్) మెనరీజియా - నెలసరిలో 4-5 రోజులు కావలసిన రక్తస్రావం ఎక్కువ మోతాదులో ఎక్కువకాలం కొనసాగడం మెట్రీజియా-నెలసరి ఆగి ఆగి రావడం, రెండు ఋతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం డిస్మనేరియా-నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పి రావడం అమెనోరియం- నెలసరి రాకపోవడం బరువు పెరగటం ముఖం, వీపు, శరీరంపైన మొటిమలు రావడం. ముఖం, ఛాతీ పైన మగవారిలోలా వెంట్రుకలు రావడం (హర్సుటిజమ్) టెస్టోస్టిరాన్ హార్మోన్ మోతాదు పెరగటం వలన ఈ లక్షణాలు కనిపిస్తాయి సాధారణంగా తలపైన జుట్టు రాలడం కాంప్లికేషన్స్ ఇన్ఫెర్టిలిటీ ఒబేసిటీ Dm type II నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ తీసుకోవలసిన జాగ్రత్తలు జీవనవిధానంలో మార్పు చేసుకొని ఒత్తిడిని తగ్గించుకోవడం సరియైన వ్యాయామం చేయడం వలన హార్మోన్ల సమతుల్యతను కాపాడటం అధిక కొవ్వు, కార్బోహైడ్రేట్ పదార్థాలను తగ్గించి, సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఈ సమస్య బారిన పడకుండా ఉండవచ్చు. హోమియో కేర్ ఇంటర్నేషనల్నందు... రోగి శరీర తత్త్వాన్ని బట్టి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలియం విధానం ద్వారా, హార్మోన్ వ్యవస్థలోని అసమతౌల్యాన్ని సరిచేయటం ద్వారా ఎటువంటి దుష్ర్పభావాలు లేకుండా శాశ్వతంగా పీసీఓడీ సమస్యను దూరం చేయవచ్చు. ఈ చికిత్స విధానం ద్వారా హోమియోకేర్‌లో 94 శాతం మంది పీసీఓడీ పేషెంట్లలో మెరుగైన ఫలితాలు సాధించాం. ఇది ముఖ్యంగా యుక్తవయస్సులో ఉన్న ఆడవారిలో ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇది ప్రతి పది మందిలో ముగ్గురు యుక్తవయస్సులో ఉన్న అమ్మాయిలకు కనిపిస్తోంది. పీసీఓడీ అనేది పెళ్ళి అయి పిల్లలు ఉన్నవారిలో కూడా సాధారణంగా కనిపిస్తుంది. అంటే మధ్య వయస్సులో ఉన్నవారిలో ఇది కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో చేసిన పరిశోధనల వలన తెలిసిన విషయం ఏమిటంటే పీసీఓడీకి ఇతర వైద్యవిధానాలలో ఇచ్చే ట్రీట్మెంట్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, హార్మోన్ ట్రీట్మెంట్, యాంటీ డయాబెటిక్ మందులతో పాలినియా 60 - 70 శాతం హోమియోకేర్ వైద్య విధానంలో మెరుగైన ఫలితాలు వచ్చాయని నిరూపించబడింది. చికిత్స హార్మోన్ అసమతుల్యం వలన వచ్చే ఇలాంటి జబ్బులను హోమియోపతి మందుల ద్వారా పూర్తిగా నయం చేయవచ్చును. సరైన కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ చేయడం వలన, ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్‌లు లేకుండా దీనిని పూర్తిగా నయం చేయడమే కాకుండా ఎలాంటి కాంప్లికేషన్లు ఉన్నా వాటిని తప్పక తగ్గించవచ్చు. యుక్తవయస్సులోనే దీనికి సరియైన ట్రీట్మెంట్ చేయించుకోవడం వలన ఇన్ఫెర్టిలిటీ, ఒటేసిటీ లాంటి కాంప్లికేషన్ల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత సలహా సంప్రదింపుల కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు.