జైపూర్ విద్యుత్ ప్రాజెక్టును పరిశీలించిన శ్రీధర్
జైపూర్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ లో సింగరేణి సంస్థ నిర్మించనున్న విద్యుత్ ప్రాజెక్టును సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్ పరిశీలించారు. ఈ బొగ్గు ఆధారిత ప్రాజెక్టు 1200 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండేలా పనులు జరుగుతున్నాయి.
పూర్తిస్థాయిలోపనులు త్వరలో ప్రారంభించే అవకాశాలున్నాయి.