జైపూర్ విద్యుత్ ప్రాజెక్టును పరిశీలించిన శ్రీధర్ | jaipur thermal project examines singareni cmd sridher | Sakshi
Sakshi News home page

జైపూర్ విద్యుత్ ప్రాజెక్టును పరిశీలించిన శ్రీధర్

Published Sun, Jan 18 2015 3:11 PM | Last Updated on Sun, Sep 2 2018 4:27 PM

jaipur thermal project examines singareni cmd sridher

జైపూర్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ లో సింగరేణి సంస్థ నిర్మించనున్న విద్యుత్ ప్రాజెక్టును సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్ పరిశీలించారు. ఈ బొగ్గు ఆధారిత ప్రాజెక్టు 1200  మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండేలా పనులు జరుగుతున్నాయి.

పూర్తిస్థాయిలోపనులు త్వరలో ప్రారంభించే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement