‘నవోదయ’లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
లేపాక్షి : లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయంలో ఇంటర్మీడియట్లో చేరేందుకు అర్హులైన విద్యార్థులు ఈనెల 15వతేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ భాస్కర్కుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యాలయంలో బాలరకు మూడు సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయన్నారు.