‘నవోదయ’లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం | applications progress to jawahar navodaya | Sakshi
Sakshi News home page

‘నవోదయ’లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

Published Tue, Jun 13 2017 8:02 PM | Last Updated on Mon, Aug 20 2018 3:21 PM

applications progress to jawahar navodaya

లేపాక్షి : లేపాక్షి జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఇంటర్మీడియట్‌లో చేరేందుకు అర్హులైన విద్యార్థులు ఈనెల 15వతేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ భాస్కర్‌కుమార్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యాలయంలో బాలరకు మూడు సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement