నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం | applications progress | Sakshi
Sakshi News home page

నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

Published Sat, May 13 2017 11:19 PM | Last Updated on Mon, Aug 20 2018 3:21 PM

applications progress

లేపాక్షి : లేపాక్షి జవహర్‌ నవోదయ విద్యాలయంలో 9వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ భాస్కర్‌కుమార్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్బన్‌ పరిధిలో ఒక బాలుడికి, ఇద్దరు బాలికల చొప్పున ఖాళీలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థినీ విద్యార్థులు ఈనెల 15 నుంచి 29వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష జూన్‌ 24న లేపాక్షి జవహర్‌ నవోదయ విద్యాలయంలో జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement