Ladies and Gentleman
-
ఒక పెనం... మూడు వంటలు
చూడ్డానికి సింపుల్గా ఉంది. ఈ మాత్రం దానికి టెక్నాలజీ పేజీలో వెయ్యాలా అనిపించవచ్చు. కానీ ఇందులో ఒకేసారి మూడు కూరలు వండుకునే సదుపాయం ఉంది. అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే... ఏ కంపార్ట్మెంట్లోకి ఎంత వేడి అవసరమో అంతే వేడి అందేలా సెట్ చేసుకోవచ్చు! చేప ఫ్రైకి ఎక్కువ వేడి, ఆమ్లెట్కు కొంచెం తక్కువ వేడి, కూరగాయలు దోరగా వేగడానికి ఇంకాస్త తక్కువ వేడి... ఇలా మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అర్థమయిందా ఇందులోని టెక్నాలజీ. ఎంజాయ్ కుకింగ్... లేడీస్ అండ్ జెంటిల్మన్. -
వాయిస్ ఓవర్
పూరి జగన్నాథ్ ఓ చిత్రంలో వినబడనున్నారు. కనపడకుండా.. వినపడటమేంటి? అనుకుంటున్నారా! మానవ సంబంధాలపై సోషల్ మీడియా, ఇంటర్నెట్ నేపథ్యంలో రూపొందుతోన్న ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్’ చిత్రానికి పూరి జగన్నాథ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. తన గొంతు ద్వారా ఆ కథను నడిపించే బాధ్యతను పూరీ తీసుకున్నారు. ఇటీవలే ఆయన వాయిస్ ఓవర్ ఇవ్వడం పూర్తయ్యిందనీ, మంచి చిత్రాలకు ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందే ఉంటాననీ నిరూపించిన పూరీగారికి కృతజ్ఞతలనీ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ‘మధురా’ శ్రీధర్ అన్నారు. మంజునాథ్ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో అడవి శేష్, మహత్ రాఘవేంద్ర, కమల్ కామరాజ్, చైతన్య కృష్ణ, నిఖితా నారాయణ్, స్వాతి దీక్షిత్, జాస్మిన్ ప్రధాన పాత్రధారులు. ఎంవీకే రెడ్డి ఈ చిత్రానికి మరో నిర్మాత. -
సోషల్ నెట్వర్క్ అండి బాబూ..
-
లేడీస్ & జెంటిల్ మేన్ మూవీ స్టిల్స్, పోస్టర్స్