గజవాహనాధీశా.. నమో నమః
శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం భ్రామరీ సమేతుడైన మల్లికార్జునుడు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీస్వామిఅమ్మవార్ల దివ్యమంగళస్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు గజవాహనాధీశా... నమోనమః అంటూ కర్పూర నీరాజనార్పలించారు.