రాఘవేంద్రుని సందర్శించుకున్న లారెన్స్
మంత్రాలయం(కర్నూలు జిల్లా): కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామిని ప్రముఖ నృత్యదర్శకుడు రాఘవా లారెన్స్ దర్శించుకున్నారు. శనివారం మంత్రాలయం చేరుకున్న ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్రస్వామి స్వర్ణరథోత్సవంతో ఆయన పాల్గొన్నారు.