రాఘవేంద్రుని సందర్శించుకున్న లారెన్స్ | Lawrence to visit Ragavendrudu temple at kurnool district | Sakshi
Sakshi News home page

రాఘవేంద్రుని సందర్శించుకున్న లారెన్స్

Published Sat, Jul 25 2015 9:50 PM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM

రాఘవేంద్రుని సందర్శించుకున్న లారెన్స్

రాఘవేంద్రుని సందర్శించుకున్న లారెన్స్

మంత్రాలయం(కర్నూలు జిల్లా): కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామిని ప్రముఖ నృత్యదర్శకుడు రాఘవా లారెన్స్ దర్శించుకున్నారు. శనివారం మంత్రాలయం చేరుకున్న ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్రస్వామి స్వర్ణరథోత్సవంతో ఆయన పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement