naraharipet checkpost
-
స్కార్ఫియోను ఢీకొన్న లారీ, ఇద్దరి మృతి
-
స్కార్ఫియోను ఢీకొన్న లారీ, ఇద్దరి మృతి
చిత్తూరు : చిత్తూరు జిల్లా గుడిపాల మండలం నరహరిపేట చెక్పోస్ట్ వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కార్ఫియోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనటంతో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు ఓ కేసుకు సంబంధించి ఇన్ఫార్మర్తో నిందితుల కోసం చెన్నై నుంచి మదనపల్లికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇన్ఫార్మర్తో పాటు మరొకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.