Narayan Swamy
-
పేదల సొంతింటి కలను సీఎం వై ఎస్ జగన్ సాకారం చేస్తున్నారు
-
అబ్బురపరిచిన ఆక్టోపస్, బాంబ్ స్క్వాడ్ విన్యాపాలు
-
రెండో రోజూ ప్రభం‘జనం’
=జగన్‌ను అక్కున చేర్చుకున్న కుప్పం, పలమనేరు వాసులు =దారి పొడవునా అభిమాన వర్షం =కరచాలనాలు, కర్పూర హారతులు సాక్షి, తిరుపతి: కుప్పం ఆర్అండ్ బీ అతిథి గృహం నుంచి ఆదివారం సమైక్య శంఖారావం యాత్ర ప్రారంభమైంది. వైఎస్.జగన్మోహన్రెడ్డితో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి తదితరులు ఉదయం 9.30 గంటలకు యాత్రకు బయలుదేరారు. దారి పొడవునా సమీప గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముందుగా సామగుత్తిపల్లె క్రాస్ వద్ద పార్టీ నాయకుడు శివకుమార్ నేతృత్వంలో స్వాగతం పలికారు. మహిళలు కర్పూర హారతులు పట్టారు. రోడ్డు పక్కన ఆగిన బస్సుల నుంచి ప్రయాణికులు చేతులు ఊపుతూ జగన్మోహన్రెడ్డికి సంఘీభావం తెలిపారు. సమీపంలోనే చప్పడిగురుగులు గ్రామం వద్ద వేచి ఉన్న ప్రజలను జగన్మోహన్రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. చంటిపిల్లలను హత్తుకుని ముద్దాడారు. చిన్నశెట్టిపల్లె మార్గంలో బడుగు వర్గాలకు చెందిన ప్రజలు వేచి ఉండగా కారు ఆపి వారి వద్దకు వెళ్లారు. అందరినీ పలకరించారు. మహిళలు, చిన్నారులను దీవించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద ఆగి విద్యార్థులతో కా సేపు ముచ్చటించారు. వారందరికి ‘బాయ్’ చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. పెద్దిశెట్టిపల్లెలో స్థానిక నాయకులు నాగరాజు, రామకుమార్ భారీ ఎత్తున స్వాగతం పలికారు. శెట్టిపల్లె క్రాస్ వద్ద మహిళలు హారతులు పట్టి జై జగన్ అంటూ నినాదాలు చేశారు. బొగ్గుపల్లె పంచాయతీలోని పీఈఎస్ మెడికల్ కళాశాల ప్రాంగణం వద్ద కళాశాల విద్యార్థులు, స్థానికులు పెద్దఎత్తున గుమికూడారు. స్థానిక నాయకుడు సెంథిల్ నేతృత్వంలో మహిళలు హారతులు పట్టారు. అక్కడే పార్టీ జెండాను ఆవిష్కరించారు. గణేషపురం, పుడూరు, కడపల్లె, శివపురం క్రాస్ వద్ద జగన్మోహన్రెడ్డికి అ పూర్వ స్వాగతం లభించింది. అక్కడ నుంచి బయలుదేరిన ఆయనకు తిమ్మరాజుపురం, కనుమదొడ్డి, మురసనపల్లె, తులసినాయుడుపల్లె వద్ద జనం సాదర స్వాగతం పలికారు. జగన్మోహన్రెడ్డి అందరినీ పలకరిస్తూ కరచాలనం చేస్తూ ముందుకు కది లారు. తుమ్మిశ గ్రామం వద్ద భారీగా జనం తరలివచ్చారు. స్థాని క నాయకులు ఆవుల గోపి, బాబు నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు. శాంతిపురం మండలంలోకి ప్రవేశించిన ఆయనను స్థానిక నాయకులు సాదరంగా ఆహ్వానించారు. అక్కడ మ హానేత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. హెరిటేజ్ ఫ్యాక్టరీ ఉన్న మఠం గ్రామం వద్దకు చేరుకోగానే, ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న పలువురు రోడ్డుపైకి వచ్చి జగన్మోహన్రెడ్డితో కరచాలనం చేశారు. గుండుశెట్టిపల్లె, నాయినిపల్లెకు చేరుకోగానే అక్కడివారు పూలవర్షం కురిపించారు. రాజుపేట వద్ద ఒక అభిమాని గొర్రెపిల్లను కానుకగా అందజేశారు. అక్కడి నుంచి జగన్మోహన్రెడ్డి రామకుప్పం చేరుకుని మహానేత రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వి.కోటలో బహిరంగ సభకు వెళుతూ మార్గ మధ్యంలో వేచి ఉన్న అభిమానులను పల కరించారు. వి.కోటలో పలువురు టీడీపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీలో చేరారు. కాన్వాయ్‌లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అమరనాథ్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, నియోజకవర్గాల సమన్వయకర్తలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆది మూలం, ఏఎస్.మనోహర్, షమీమ్ అస్లాం, పార్టీ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు మిథున్‌రెడ్డి, తిరుపతి నేత వరప్రసాదరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, యువజన కన్వీనరు ఉదయకుమార్, తిరుపతి కన్వీనరు పాలగిరి ప్రతాప్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -

బాబు సమైక్యవాదా... తెలంగాణవాదా?
=ప్రజా సమస్యలు పట్టని మాజీ సీఎం =కుప్పం ప్రజలనే మోసం చేస్తున్నారు =వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి విమర్శ కుప్పం, న్యూస్‌లైన్: తొమ్మిదేళ్లు వుుఖ్యవుంత్రిగా, వురో తొమ్మిదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఏనాడైనా ప్రజల గురించి పట్టించుకున్నారా ? అని వైఎస్సార్సీపీ చిత్తూరు జిల్లా నియోజకవర్గ కన్వీనర్ నారాయణస్వామి ప్రశ్నించారు. ప్రజాసమస్యల గురించి ఆయన ఏనాడూ పట్టించుకోలేదని చెప్పారు. బీసీలు అధికంగా ఉన్న కుప్పం ప్రాంతంలో వారిని నమ్మించి మోసం చేస్తూ పబ్బం గడిపేస్తున్నారని వివుర్శించారు. ఈ నెల 30న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పంలో ప్రారంభించనున్న సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర ఏర్పాట్లలో భాగంగా బుధవారం ఇక్కడి వాణి మహల్లో ఆ పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ కుప్పం నియోజకవర్గ సవున్వయుకర్గ సుబ్రవుణ్యంరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నారాయణస్వామి మాట్లాడుతూ బాబు సమైక్యవాదా... లేక తెలంగాణ వాదో స్పష్టం చేయూలని డిమాండ్ చేశారు. జగన్మోహన్రెడ్డిని విమర్శించడం ఆయనకు అలవాటుగా మారిందని చెప్పారు. శంఖారావం సభను విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. పార్టీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వూట్లాడుతూ రాష్ట్ర విభజనతో భావితరాల భవిష్యత్తు నాశవువుతుందని తెలిసినా చంద్రబాబుకు పట్టడం లేదని ధ్వజమెత్తారు. సుబ్రవుణ్యంరెడ్డి వూట్లాడుతూ సమైక్య శంఖారావాన్ని కుప్పం నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి వూట్లాడుతూ 25 సంవత్సరాలుగా శాసన సభ్యుడిగా ఉన్న చంద్రబాబు వల్ల కుప్పంలో పాపాలు పెరిగాయుని, వాటిని తుడిచిపెట్టేందుకు జగన్మోహన్రెడ్డి ఇక్కడి నుంచే యాత్ర ప్రారంభిస్తారని తెలిపారు. కుప్పాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. రాజకీయు శక్తిగా వస్తున్న జగన్‌ను ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. కుప్పంలో అడ్డుకుంటే బాబును మిగిలిన ఏ ప్రాంతంలోనూ తిరగనివ్వవుని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు బాబు చేస్తున్న రాజకీయూలకు కుప్పం ప్రజలు సమాధానం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కుప్పం ప్రాంతంలో 25 వేల రేషన్ కార్డులు, 10 వేల పింఛన్లు ఇచ్చిన ఘనత వైఎస్.రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. 1999లో ఉచిత విద్యుత్ విషయాన్ని కుప్పంలో జరిగిన సభలోనే మొదటిసారిగా ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేశారని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో రెండు లక్షల మంది జనాభా ఉంటే అందరూ సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని, వారి ఓట్లతో గెలుపొందిన బాబు మాత్రమే ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని అన్నారు. పార్టీ పలవునేరు నియోజకవర్గ సవున్వయుకర్త అవురనాథరెడ్డి వూట్లాడుతూ రాష్ట్ర విభజనకు మూలం చంద్రబాబేనన్నారు. కుప్పం ప్రాంతంలో వెరుు్య బ్యాలెట్లను ఉంచి సమైక్యాంధ్ర, విభజనపై ఓటింగ్ పెడితే 999 వుంది సమైక్యాంధ్రకే మొగ్గుచూపుతారని తెలిపారు. పార్టీ తంబళ్లపల్లె నియోజకవర్గ సవున్వయుకర్త ప్రవీణ్‌కువూర్‌రెడ్డి వూట్లాడుతూ చంద్రబాబు తెలుగుజాతిని విడదీసి ద్రోహుడయ్యారని విరుచుకుపడ్డారు. 2014 తర్వాత టీడీపీ కనుమరుగుకావడం ఖాయమన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కుప్పంలో అభివృద్ధి చేసి సత్తాచాటుకుంటామన్నారు. ఎమ్మె ల్సీ తిప్పారెడ్డి వూట్లాడుతూ తెలుగుజాతిని సోనియూ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అన్నారు. పార్టీ పీలేరు సవున్వయుకర్త చింతల రావుచంద్రారెడ్డి వూట్లాడుతూ అందరి చూపూ సమైక్య శంఖారావం సభ వైపే ఉందన్నారు. పార్టీ సత్యవేడు, మదనపల్లె ని యోజకవర్గాల సమన్వయకర్తలు ఆదివుూలం, షమీమ్ అస్లాం, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయుత్రిదేవీ, అధికార ప్రతినిధి తలపులపల్లె బాబురెడ్డి పాల్గొన్నారు. -
ఆంగ్ల విద్యలో ప్రగతి అభినందనీయం
గీసుకొండ, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న ‘వంద రోజుల్లో ఆంగ్ల విద్య’ అభినందనీయమని డీఈఓ విజయ్‌కుమార్ అన్నారు. కొమ్మా ల కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల విద్యార్థుల ఆంగ్ల విద్య పురోగతిని శుక్రవారం ఆయన పరీక్షించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యా శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రాథమిక స్థారుులో ఎల్టా మాడ్యుల్ ప్రకారం ఉపాధ్యాయులు ఆంగ్ల విద్యను విద్యార్థులకు అందించాలన్నారు. దీంతో భాషపై వారు పట్టు సాధిస్తారని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు అనేక రాయితీలు కల్పించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ జనార్దన్‌రెడ్డి, ఎల్టా అధ్యక్షుడు బత్తిని కొమురయ్య, పాఠశాల హెచ్ఎం నారాయణస్వామి, పోగ్రాం ఇన్చార్జి దేవేందర్‌రెడ్డి, ఆర్పీలు రవికుమార్, వంశీమోహన్, లక్ష్మణ్, సత్యం, 13 పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.