5 నుంచి పీసీపీ తరగతులు
ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య వి భాగం ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ మొదటి సంవత్సరానికి సం బంధించిన పీసీపీ (పర్సనల్ కాంట్రాక్టు ప్రోగ్రాం ) తరగతులు ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎస్కేయూ క్యాంపస్ కళాశాల్లోని ఆయా విభాగాల్లో తరగతులు నిర్వహిస్తారు. ఈ నెల 10న పీసీపీ తరగతులు ముగుస్తాయి.