‘గ్రామీణ విద్యుత్’ కార్పొరేషన్ చైర్మన్‌గా రమేశ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న పీవీ రమేశ్ గ్రామీణ విద్యుదీకరణ జాతీయ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రధాని కార్యాలయ కమిటీ రమేశ్‌ను ఈ పదవికి నియమించింది.