Sampoornesh
-
‘బంగారం’ లాంటి బర్నింగ్‌స్టార్
కొలిమి భగ భగలో మండితేనే కదా బంగారం.. ఆభరణం అయ్యేది. వేలమంది పోటీలో ‘ఒక్కఛాన్స్’ తనకు దక్కుతుందా? అనే అనుమానాల నడుమే బర్నింగ్ స్టార్‌గా తయారయ్యాడు నటుడు సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం, సింగం 123, కొబ్బరిమట్ట లాంటి సినిమాలతో, మరోవైపు సాయాలతో తెలుగు ప్రజల అభిమానం అందుకున్నాడు సంపూర్ణేష్ బాబు. ఇంతకీ సంపూలో నటనకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఏంటో తెలుసా? ‘ఉపేంద్ర’ సినిమా. త్వరలో బజార్ రౌడీ సినిమాతో సంపూ ఆడియొన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా సాక్షి.కామ్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. -
నాది తెలంగాణైనా హోదాకు మద్దతు
-
నా కల నెరవేరింది: సంపూర్ణేష్ బాబు
హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు, హీరో సంపూర్ణేష్ బాబు కల ఎట్టకేలకు నెరవేరింది. రాం చరణ్ తేజ హీరోగా నటిస్తున్న 'బ్రూస్ లీ' చిత్ర షూటింగ్ బుధవారం జరుగుతుండగా సెట్స్‌లోకి మెగా స్టార్ చిరంజీవి వచ్చాడు. అయితే ఎప్పటి నుంచో చిరూని కలవాలన్న సంపూ కల ఇన్ని రోజులకి నెరవేరింది. ఇంకేముంది వెంటనే చిరుదగ్గరికి వెళ్లి కలిసి ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ చిత్రంలో మోగా స్టార్ చిరంజీవి అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాలో ఉన్నట్టుగానే ఇప్పుడు కనిపిస్తున్నారని..తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. Dream come true...Met MEGASTAR chiranjeevi Garu on BRUCE LEE Sets He looks like Gangleader chiranjeevi #Goosebumps — Sampoornesh (@sampoornesh) September 30, 2015